గదిలో ఆ మద్దుల గోలేంటి?

Mon May 16 2022 07:00:01 GMT+0530 (IST)

Ira Khan And Fatima Sana Shaikh

బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ పై అమీర్ ఖాన్ డాటర్ ఐరాఖాన్ ముద్దుల దాడి. అవును ఈ ఫోటో చూస్తే అదే అనిపిస్తుంది. ఫాతిమా బుగ్గని ఐరాఖాన్ ఓ రేంజ్ లో జుర్రేస్తుంది. ప్రతిగా ఫాతిమాకి ఆఛాన్స్ లేకపోవడంతో కేవలం ఎక్స్ ప్రెషన్స్  తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.   రెండు పెదవులు దగ్గర చేసి కళ్లు మూసుకుని ముద్దు పెడుతున్న ఫీల్ ని ఆస్వాదిస్తుంది.ఈ సందర్భంలో ఇద్దరు టూపీస్ బికినీల్లో కనిపిస్తున్నారు. ఫాతిమా రెడ్ కలర్ పీస్ ధరించగా...ఐరాఖాన్  రంగు రంగు పీస్ ధరించి కనిపిస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు  నెట్టింట వైరల్ గామారింది. దీంతో కామెంట్లు షురూ అయ్యాయి. సందర్భం ఏదైనా సరే గాళ్స్ ఇద్దరు ఇలా ముద్దు పెట్టుకోవడం చూసి లెస్బియన్సా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటి జనులు.

అసలే ఐరాఖాన్ ట్రోలర్స్ కి ఆహారంగా మారిపోయింది. బర్త్ డే సందర్భంగా  డాడ్ ముందే బికినీలో కనిపించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కుని ట్రోలర్స్ బారిన పడింది. వాటికి ధీటైన కౌంటర్ ఇచ్చినప్పటికీ ట్రోలర్స్ అదే రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మరి తాజా  ఫోటోపై ఇంకెన్ని విమర్శలు గుప్పిస్తారా? మరీ అంత ప్రేమ ఉంటే రహస్యంగా చాటుకోవాలిగానీ..పబ్లిక్ లో ఆ  ముద్దులేంటి? అని ప్రశ్నించే వారు లేకపోలేదు.

గాళ్స్ ఇద్దరి కెరీర్ విషయానికి వస్తే `దంగల్` సినిమాతో ఫాతిమా దేశం మొత్తం ఫేమస్ అయిపోయింది. ఒక్క హిట్ ఆమెకి ఎనలేని గుర్తింపు  తీసుకొచ్చింది. అప్పటిరకూ కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా ఓ సినిమా చేసింది. కాన అవేమి అమ్మడి ఫేట్ ని మార్చలేక పోయాయి. `దంగల్` తో అమ్మడి తల రాతే మారిపోయింది.  ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది.  ఇక ఐరాఖాన్ ఇంకా అమీర్ డాటర్ గానే ఉంది. బాలీవుడ్ లో లాంచ్ అవ్వలేదు. ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.