అన్నీ దాచినా.. ఎద సంపద దాచట్లేదుగా గోవా బ్యూటీ!!

Sat Jul 11 2020 08:00:12 GMT+0530 (IST)

Ileana Pic Goes viral in social media

ఇలియానా.. అంటే తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సౌత్ సినీ ఇండస్ట్రీని కొన్నేళ్ల పాటు తన అందచందాలతో ముంచెత్తింది. ముఖ్యంగా తెలుగు తెరపై మాత్రం ఇలియానా గ్లామర్ ను మాములుగా గుప్పించలేదు. 'దేవదాస్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ తక్కువ టైంలోనే టాప్ హీరోల సరసన నటించి బాక్స్ ఆఫీస్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకొని పోకిరి.. జల్సా.. కిక్ సినిమాలతో సినీ అభిమానుల కళలరాణిగా వెలిగిపోయింది. ఇక జులాయి సినిమా హిట్ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది కానీ సరైన అవకాశాలు మాత్రం దక్కలేదు. గ్లామర్ ఫీల్డ్ అంటేనే పోటీ ప్రపంచం అని అందరికి తెలిసిందే. రెండు మూడు తమిళ సినిమాలలో కనిపించి మెప్పించిన ఇలియానా బేబీ.. బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది.ఫస్ట్ మూవీతో క్రేజ్ వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. తెలుగులో కేవలం తనను గ్లామర్ పాత్రలకే అంకితం చేసారని అందుకే నాకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దొరకలేదని వాపోతుంది అమ్మడు. ప్రస్తుతం కరోనా టైంలో ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అమ్మడు వైట్ అండ్ బ్లాక్ లైన్స్ డ్రెస్ లో అందాల ప్రదర్శన చేస్తోంది. అంతా బాగానే ఉంది కానీ ఎద సంపద ఎందుకు దాచట్లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. హిందీలో ఇంతమంచి పాత్రలు చేసినా గ్లామర్ షో చేయలేదు. ఇక చేసేదేం లేక వచ్చిన పాత్రలనే చేసుకుంటూ వెళ్తుంది. చివరగా ఇలియానా చేసిన 'పాగల్ పంతి' కూడా ప్లాప్ అయింది. ప్రస్తుతం ఇలియానా హిందీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవలే తన మ్యారేజ్ లైఫ్ కూడా బ్రేక్ అవ్వడంతో మళ్లీ సినిమాల పై ఫోకస్ పెడుతోంది. తాజాగా 'అన్ ఫెయిర్ అండ్ లవ్లీ' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఈ గ్లామర్ బ్యూటీ డీగ్లామరస్ పాత్రలో కనిపించనుంది. చూడాలి అమ్మడు మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో..!!

TAGS: Ileana