ఆమె నిశబ్ధ హృదయం మేల్కొందట.. డిస్ట్రబ్ చేసిందెవరో..?

Mon Mar 01 2021 06:00:01 GMT+0530 (IST)

Her quiet heart woke up .. disturbed ..?

పట్టు పరుపుల మీద.. పరువాలపై బోర్లా పడుకొని.. ముంగురులు సవరించుకుంటున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసుగా! అంటే.. మీకెందుకు తెలియదులేగానీ.. బ్లాక్ అండ్ వైట్ లో ఉందిగా అని గుర్తుచేయడమంతే! తెలుగులో బాలయ్య సరసన ‘లెజెండ్’ ‘డిక్టేటర్’ రూలర్ సినిమాల్లో నటించిందీ బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్.అయితే.. ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా టాలీవుడ్లో సత్తా చాటలేకపోయిందీ బీటౌన్ బ్యూటీ. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం కుర్రకారును తన అందాలతో చంపేస్తూనే ఉంది. వీలు చిక్కినప్పుడల్లా బీచ్ బికినీ పార్టీలు.. కలర్ ఫుల్ స్కిన్ షో చేస్తూ కవ్విస్తూ ఉంటుంది.

లేటెస్ట్ గా ఇన్ స్టాలో ఓ పిక్ షేర్ చేసిందీ బ్యూటీ. ఉదయాన్నే మేల్కొన్నదా.. అనిపించేలా నైట్ వియర్ తోనే బెడ్ పై బోర్లా పడుకొని ఫొటోకు స్టిల్ ఇచ్చింది. ఎద బిగువులను మరింతగా ఇబ్బంది పెడుతున్న ఆ ఫొటోను బ్లాక్ అండ్ వైట్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలోని క్లీవేజ్ అందాలను జూమ్ చేసి చూస్తున్నారు ఫ్యాన్స్. దీనికి ఓ అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది సోనాల్.

‘నిశ్శబ్ధ హృదయం మేల్కొంది’ అని రాసుకొచ్చింది. మరి ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న హృదయం ఇప్పుడెందుకు మేల్కొంది? ఎవరైనా డిస్ట్రబ్ చేశారా..? ఇంతకీ ఆ డిస్ట్రబ్ చేసిందెవరో..? అని అడుగుతున్నారు ఫ్యాన్స్. మరి ఈ అమ్మడు ఏం సమాధానం చెబుతుందో?