ఫొటోటాక్ : బాలయ్య బ్యూటీ సండే స్పెషల్ హాట్ ఫోజ్

Sun Oct 18 2020 22:00:54 GMT+0530 (IST)

Flaunting Sonal Chauhan Her Latest Pose

బాలకృష్ణతో లెజెండ్.. రామ్ తో పండుగ చేస్కో సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్ కు టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. ఆమె హిందీ మరియు తమిళంలో కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. తెలుగులో ఈ అమ్మడికి ఐటెం సాంగ్స్ అవకాశాలు కూడా రాలేదు. బాలయ్యతోనే మరోసారి రూలర్ సినిమాలో నటిచే అవకాశం వచ్చినా కూడా అది నిరాశ పర్చింది. రూలర్ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఈ అమ్మడు వెండి తెరపై కనిపించింది లేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి సందడి అంతా ఇంతా కాదు. తన ఇన్ స్టా పేజీలో రెగ్యులర్ గా ఫొటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ కు కన్నుల పండుగ చేసే ఈ అమ్మడు సండే స్పెషల్ అంటూ ఈ ఫొటోను షేర్ చేసింది.ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో మూడు మిలియన్ ల ఫాలోవర్స్ ను తన సొంతం చేసుకున్న ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ ఫొటోలను తన లైఫ్ స్టైల్ ను షేర్ చేస్తూనే ఉంటుంది. ఈసారి సండే స్పెషల్ అంటూ బ్లాక్ డ్రస్ లో థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ లైట్ గా క్లీ వేజ్ షో కూడా చేస్తూ ఈ అమ్మడు కుర్రకారును మత్తెక్కిస్తోంది. మొత్తానికి ఈ అమ్మడు సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతూనే ఉంది.