ఫోటో స్టోరీ : స్లీవ్ లెస్ అందాలతో చితక్కొట్టేస్తున్న చిన్నది..!

Fri Dec 02 2022 12:01:35 GMT+0530 (India Standard Time)

Esha Gupta Photo Talk

మాజీ మిస్ ఇండియా అందాల భామ ఈషా గుప్తా ముంబై వీధుల్లో చెక్కర్లు కొడుతుంది. మోడల్ గా సత్తా చాటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈషా గుప్త స్టార్ క్రేజ్ దక్కించుకో లేకపోయినా తన గ్లామర్ తో కెరీర్ కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఫోటో షూట్స్ విషయంలో ఈషా తర్వాతే ఎవరైనా అనిపించేలా చేస్తుంది. న్యూడ్ ఫోటోలతో ఫాలోవర్స్ ని పిచ్చెక్కించే ఈషా లేటెస్ట్ గా తన క్యాజువల్ లుక్ తో అలరిస్తుంది.    తన పర్ఫెక్ట్ బాడీ షేప్ కోసం భారీగా వర్క్ అవుట్ చేసే ఈషా గుప్తా జిమ్ కి వెళ్తున్న టైం లో కొందరు కెమెరా క్లిక్ అనిపించారు. బ్లూ కలర్ స్లీవ్ లెస్ టీ షర్ట్.. బ్లాక్ ట్రాక్ తో ఈషా సింపుల్ లుక్స్ తోనే చితక్కొట్టేస్తుంది.

గ్లామర్ షో లో ఈషా స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరు సాహసం చేయని కొన్ని క్రేజీ ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది ఈషా గుప్త. ఎంతైనా మాజీ మిస్ ఇండియా కదా తన రేంజ్ కి తగినట్టుగానే తన ప్లాన్స్ ఉంటాయి.  

ఇక అమ్మడి సినిమాల పరిస్థితికి వస్తే ప్రస్తుతం దేశి మ్యాజిక్ హెరా ఫేరి 3 మూవీస్ లో నటిస్తుంది ఈషా గుప్త. తెలుగులో కూడా సచిన్ జోషి తో వీడే వాడు సినిమాలో నటించిన ఈషా రాం చరణ్ నటించిన వినయ విధేయ రామ మూవీలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది.

కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లో కూడా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ వచ్చిన ఈషా గుప్త. సినిమాల కన్నా తన ఫోటో షూట్స్ తోనే ఎక్కువ మైలేజ్ సంపాదిస్తుంది.

ఒక్కోసారి ఒక్కో స్టైల్ లో అందాల ప్రదర్శన చేస్తున్న ఈషా ఇన్ స్టాగ్రాం లో 13 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ని తెచ్చుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈషా తన గ్లామర్ ఎటాక్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇలానే మూడు సినిమాలు.. ఆరు ఫోటో షూట్స్ తో కెరీర్ కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది ఈషా.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.