Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఒంపుసొంపుల ఖిల్లా కొల్ల‌గొట్టేదెల్లా?

By:  Tupaki Desk   |   24 Jan 2021 5:30 PM GMT
ఫోటో స్టోరి: ఒంపుసొంపుల ఖిల్లా కొల్ల‌గొట్టేదెల్లా?
X
ఎల్లీ అవ్ రామ్ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామ ఇప్ప‌టికే సౌత్ ఇండ‌స్ట్రీస్ కి సుప‌రిచితం. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న పారిస్ పారిస్ లో ఈ భామ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇంతకుముందు కాజ‌ల్ ఎద అందాల‌ను ట‌చ్ చేస్తూ అన్ వాంటెడ్ యాక్ట్ కి పాల్ప‌డి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఆ త‌ర్వాత విదేశీ బ్యూటీ ఎల్లీకి ఇక్క‌డా ఫాలోయింగ్ పెరిగింది. ప్ర‌స్తుతం ఈ భామ బాలీవుడ్ లో ప‌లు డ్యాన్స్ షోల జ‌డ్జీగా బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది.

ఎల్లీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లోనూ చాలా స్పీడ్ గా ఉంటోంది. ఇంత‌కుముందు మాల్దీవుల విహారంలో చెల‌రేగిపోయింది. వ‌రుస బికినీ షూట్ల‌తో మంట‌లు పుట్టించింది. ఇక త‌న వొంపుసొంపుల ఖిల్లాలో దాగిన అందాల నిధిని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు తెస్తూ.. యూత్ ని టీజ్ చేస్తోంది ఎల్లీ. తాజాగా ఎల్లీ ట్రావెల్ లెయిజ‌ర్ డిజిట‌ల్ క‌వ‌ర్ షూట్ కి ఇచ్చిన ఫోజు మంట‌లు పుట్టిస్తోంది. దేహాన్ని విల్లులా వొంచి ఎల్లీ బికినీలో హొయ‌లు పోయిన తీరుకు యూత్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ట్రావెల్ సైట్ కి సౌత్ ఆసియాలో ప్ర‌మోట్ చేసిందిలా ఈ బ్యూటీ. మొత్తానికి ఈ ఫోటోషూట్ తో ఆసియా లెవ‌ల్లోనే ఎల్లీ మ‌రోసారి పాపుల‌రైంది.