Begin typing your search above and press return to search.

ఫిక్ టాక్‌ : ఈషా అందాలతో నిషా ఎక్కిస్తోంది

By:  Tupaki Desk   |   18 May 2022 1:30 AM GMT
ఫిక్ టాక్‌ : ఈషా అందాలతో నిషా ఎక్కిస్తోంది
X
హిందీ సినిమా జన్నత్‌ 2 తో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఈషా గుప్త. దశాబ్ద కాలంగా ఈ అమ్మడు హిందీలో పలు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా స్టార్ డమ్‌ దక్కించుకుని వరుసగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ వస్తుంది. అందాల ఆరబోత విషయంలో ఈషా గుప్త ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. అందాల విందు లో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది.

తాజాగా కూడా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉంది. అందరిని కూడా ఆకర్షించేలా ఈ అమ్మడి ఫిజిక్ ఉంటుంది. చూడగానే భలే ఉందే అన్నట్లుగా ఈమె ఫిజిక్ ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తు ఉంటారు. ఈ మద్య కాలంలో ఈ అమ్మడి సినిమాల సంఖ్య కాస్త తగ్గించినా మళ్లీ భవిష్యత్తులో ఈ అమ్మడు ఖచ్చితంగా మంచి విజయాలను దక్కించుకుంటుందనే నమ్మకం ను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఇన్ స్టా లో షేర్‌ చేసిన ఈ పిక్స్ తెగ వైరల్‌ అవుతున్నాయి. గతంతో పోల్చితే కాస్త ఫిజిక్ పరంగా ఆకర్షణీయంగా మారింది అనే అభిప్రాయం ను జనాలు తెలియజేస్తున్నారు. బరువు పెరిగినా కూడా అమ్మడి అందం లో ఏమాత్రం తేడా కనిపించడం లేదని.. ఇంకాస్త అందంగానే ఈషా కనిపిస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు లో ఒకే ఒక్క సినిమా వీడెవడు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెలుగు నుండి ఈ అమ్మడికి పలు ఆఫర్లు వచ్చినా కూడా బాలీవుడ్‌ కే పరిమితం అయ్యింది. భవిష్యత్తులో అయినా టాలీవుడ్‌ లేదా కోలీవుడ్‌ లో ఈ అమ్మడు నటించేనా చూడాలి. మూడున్నర పదుల వయసు లో కూడా అందాల ఆరబోతలో పాతికేళ్ల ముద్దుగుమ్మలను ఈ అమ్మడు తలపిస్తుంది. తన అందంతో ఈషా నిషా ఎక్కిస్తోంది.