ఫోటో స్టోరీ: చలికాలం కుర్రాళ్లను బతకనివ్వదా?

Wed Nov 20 2019 15:06:29 GMT+0530 (IST)

Eesha Gupta Glamourous Pose in Bikini

అందాల్ని ఎంత అందంగా చూపిస్తే అంతగా పాపులారిటీ. ముఖ్యంగా ఫ్యాషన్ అండ్ గ్లామర్ రంగంలో అందాల్ని దాచుకుంటే లాభం ఉండదు. అందునా ముంబై ర్యాంపు నుంచి వచ్చిన టాప్ మోడల్స్ దాచాలని చూస్తే ఆ కష్టం నష్టం ఎలా ఉంటాయో ఊహించలేం. అందుకే ఇదిగో ఈ రెబల్ ఫ్యాషనిస్టా ప్రతిసారీ తనదైన శైలిలో చెలరేగుతూ యూత్ కి అదిరిపోయే ట్రీటిస్తుంటుంది.ఇంతకుముందు రెడ్ హాట్ బికినీ.. రెడ్ బ్రా ట్రీట్ తో అదరగొట్టేసింది ఇషా గుప్తా. రెగ్యులర్ ఇంటర్వల్స్ లో ఇలాంటివి ఈవిడకు కొత్తేమీ కాదు. ఇన్ స్టాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఇషా గుప్తా ట్రీట్ పరిచయమే. గత సిరీస్ కి కొనసాగింపునా అన్నట్టుగా తాజాగా మరోసారి రెడ్ హాట్ బ్రా బికినీలో అదరగొట్టేసింది. పైన ఆచ్ఛాదన అవసరం ఏమిటి? అన్నట్టుగానే ఆ బ్లూ డెనిమ్ షర్ట్ ని భుజాల వెనక్కి నెట్టేసింది. ఇక ఆ వేడెక్కించే అందాలు చెమట తడితో వెర్రెక్కిస్తున్నాయి. ఆ ఆయిలీ లుక్ అదరహో అని పొగిడేయాల్సిందే.

అయితే ఇంత చేసినా ఎక్కడ ఎంత కవర్ చేయాలి? అన్నదాంట్లో ప్రమాణాలు పాటించి ఆ విధంగానూ తానేంటో చూపించింది ఈ ఫ్యాషన్ క్వీన్. సినిమాలతో కంటే ఇలాంటి వేషాలతో అల్లాడించడంలో ఇషా గుప్తా తర్వాతనే. గత ఏడాది పలు బ్యూటీ కాంటెస్టులకు హోస్టింగ్ చేసిన ఈ అందగత్తె.. ఈ ఏడాది బుల్లితెర షోలతో సరిపెట్టుకుంటోంది. ప్రస్తుతం హేరా ఫేరి 3.. దేశీ మ్యాజిక్ అనే రెండు చిత్రాల్లో నటిస్తూనే బుల్లితెరపై డ్యాన్స్ రియాలిటీ షోలకు పని చేస్తోంది. అన్నట్టు ఇప్పటికే చలికాలం మొదలైంది. ఈ చలిలో కుర్రాళ్లను బతకనివ్వదా గుప్తాజీ?