Begin typing your search above and press return to search.

చీరలు నెరజాన సోకులు చూపిస్తున్న దివి

By:  Tupaki Desk   |   2 Feb 2023 10:00 PM GMT
చీరలు నెరజాన సోకులు చూపిస్తున్న దివి
X
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసుకొని విధంగా తెలుగు అమ్మాయిలు కూడా హాట్ హాట్ అందాలను ఆవిష్కరించడంలో ముందు వరుసలో ఉంటున్నారు. సినిమా హీరోయిన్ గా సక్సెస్ కావాలంటే కచ్చితంగా అందాల ప్రదర్శన చేయాల్సిందే అనే క్లారిటీతో ఉన్న తెలుగు బ్యూటీలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. నార్త్ ఇండియన్ భామలకు మేము ఏమాత్రం తీసుపోము అనే విధంగా ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టైల్లో హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ఈ తరహాలో ప్రస్తుతం ఉన్న యంగ్ బ్యూటీలలో దివి వాదిత్య ముందు వరుసలో ఉంటుందని చెప్పాలి. తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని గుర్తింపు సొంతం చేసుకున్న ఈ అమ్మడు తన అందంతో కుర్ర కారు గుండెలలో సెగలు రాజేస్తుంది. అనుకున్న స్థాయిలో సినిమా అవకాశాలు రాకపోయినా కూడా ఇంస్టాగ్రామ్ లో మాత్రం దివికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది.

తాజా ఈ బ్యూటీ పింక్ కలర్ చీరలో నెరజాన మాదిరి నడిరోడ్డు మీదనే సోయగాలు చూపిస్తూ సందడి చేస్తుంది. రెట్రో స్టైల్ లుక్ లో నడుమ అందాలు చూపిస్తూ జానలా జిగేలు మంటుంది. ఎద అందాలను ఆరబోస్తూ తనువితీరా ఆస్వాదించమంటుంది. దివి సోకులు జాతర చూసిన తర్వాత ఎలాంటి కుర్రాడికైనా మతి పోవాల్సింది. ఇక ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ దివి అందాలని వర్ణిస్తూ కామెంట్లు పెట్టడం విశేషం.

సరిగ్గా ఒక సినిమా పడితే తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి దివివాదిత్య చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. తాజాగా ఏటీఎం వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు అందులో ఇంటిమేట్, కిస్ సన్నివేశాలలో ఏమాత్రం సంకోచం లేకుండా రెచ్చిపోయింది. బోల్ట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అయితే సాలిడ్ సబ్జెక్టుతో మంచి సినిమా అవకాశం కోసం దివి ఎదురుచూస్తుంది. దివి అందాలను ఉపయోగించుకుంటూ తెరపైన అద్భుతాలు చేసి ఆ దర్శకుడు ఎవరు అనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.