జంగిల్ అందాల్లో జివ్వనిపించిన దిశా పటానీ!

Sun Aug 14 2022 05:00:01 GMT+0530 (IST)

Disha Patani who looks like a jungle beauty!

సినిమాల్లో తక్కువగా.. బికినీ ఫొటో ఫోజుల్లో ఎక్కువగా కనిపిస్తోంది బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడానికి?  గ్లామర్ నే నమ్ముకున్న ఈ భామ ఎప్పటికప్పుడు అందాల ఆరబోతలో చెలరేగుతూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో ఆ దూకుడు మరింత పెంచింది. డిజైనర్ దుస్తుల్ని సైతం మెరింపేచేస్తుంది.వీటిలో ఎక్కువగా వైట్ కలర్ దుస్తుల్ని ఎంపిక చేసుకుంటుంది. వైట్ డిజైనర్ అందాల్లోనే అందాలన్ని విచ్చలవిగా దారబోస్తుంది. చివరికి బికినీ సైతం అదే  కలర్ ని చూజ్ చేసుకుంటుంది. తాజాగా అమ్మడు వైట్ కలర్ బ్లౌజులో షోల్డర్  లెస్ గౌనులో తళుక్కున మెరిసింది. ఇదిగో ఇక్కడిలా ? జంగిల్ ప్రాంతంలో పాత వంతెన మీద వయ్యారంగా నుంచొని   కెమారాకి ఫోజులిచ్చింది.

ఇది క్యాజువల్ పిక్ లా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో దట్టమైన అడవి ప్రాంతాన్ని గమనివచ్చు . అమ్మడు ట్రెక్కింగ్ లో భాగంగా ఇలా కనిపించిందా?  ఇంకేమైనా సంగతులున్నాయా? అన్నది తెలియాలి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు  కామెంట్లతో దిశ అందాన్ని మరింతగా  పొగిడేస్తున్నారు.

ఇక అమ్మడి సినిమాల సంగతి చూస్తే..'లోఫర్' తర్వాత టాలీవుడ్ కి దూరమైన దిశ అటుపై బాలీవుడ్ లో బిజీ అయింది. ఇటీవలే  పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ -కె'లో నటించే  అవకాశం ఒడిసి పట్టుకుంది. ఇందులో ప్రధాన నాయికగా దీపికా పదుకొణే నటిస్తున్న దిశ పాత్ర కి సైతం అంతే ప్రాముఖ్యత ఉంటుందని గుసగుస తెలుస్తుంది. దిశలో యాక్టింగ్ ట్యాలెంట్ మెచ్చి యంగ్ మేకర్ నాగ అశ్విన్ అవకాశం కల్పించారు.

మరి 'ప్రాజెక్ట్ కె'లో ఎలాంటి పుర్పార్మెన్స్ తో మెప్పిస్తుందో చూడాలి. 'ప్రాజెక్ట్ -కె' ఆఫర్ నేపథ్యంలో టాలీవుడ్ లో అమ్మడి పేరు మరోసారి డిస్కషన్ కి వస్తుంది. ప్రాజెక్ట్ -కె రిలీజ్ కి ముందే మరిన్ని తెలుగు ఛాన్సులు ఒడిసిపట్టుకుంటుందని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

ఇక బాలీవుడ్ లో బ్యూటీ పట్టిందల్లా బంగారమే అవుతుంది. 'ధోని' సినిమా   నుంచి 'రాధే' వరకూ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుని దూసుకుపోతుంది. ప్రస్తుతం అక్కడ  'ఏక్ విలన్ రిటర్న్స్'..సయోధ'..'టీనా'  చిత్రాల్లో నటిస్తోంది.