Begin typing your search above and press return to search.

మాల్దీవుల్లో దిశా హాటెస్ట్ అవ‌తారాలు వైర‌ల్

By:  Tupaki Desk   |   26 Nov 2020 6:30 AM GMT
మాల్దీవుల్లో దిశా హాటెస్ట్ అవ‌తారాలు వైర‌ల్
X
లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ బోల్డ్ ఫోటోట్రీట్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో మంట‌లు పెడుతున్నాయి. తాజాగా మాల్దీవుల వెకేష‌న్ కి సంబంధించిన హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. దిశా ఒంపు సొంపుల వ‌డ్డ‌న‌ల‌కు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.

దిశా స్టైలిష్ బికినీ లుక్.. ఈత దుస్తులలో బీచ్ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఇటీవ‌ల గూగుల్లో క్రేజీగా వైరల్ అయిన‌ ఫోటో క‌లెక్ష‌న్ ని యూత్ ప‌దే ప‌దే షేర్ చేస్తున్నారు. అభిమానులు దిశా ఫిట్ అండ్ బోల్డ్ లుక్ పైనే దృష్టి సారించ‌డంతో మ‌రోసారి క్రేజీగా మారింది ఈ బ్యూటీ.

కెరీర్ సంగ‌తి చూస్తే.. `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి నటించింది. ఈ యాక్షన్-డ్రామా 2020 ఈద్ విడుదల కావాల్సి ఉండ‌గా కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. ఇదే గాక `కెటినా` .. `ఏక్ విలన్ 2` చిత్రాల్లో దిశా న‌టిస్తోంది.