ఫొటోటాక్ : రంగరంగ వైభవంగా నడుము నాభి అందాల ఆరబోత

Fri Dec 02 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

Dazzling Photoshoot Of Ketika Sharma

రొమాంటిక్ మరియు లక్ష్య సినిమాలతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ కేతిక శర్మ ఇటీవల మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.ఆ సినిమా కమర్షియల్ గా నిరాశ పర్చింది. హీరోయిన్ గా మూడు ఆఫర్స్ వచ్చినా కూడా కేతిక శర్మ పాపం సద్వినియోగం చేసుకోలేక పోయింది.

ఆమె అందం తో మరియు ఆకట్టుకునే బాడీ తో సక్సెస్ దక్కకున్నా కూడా ఆఫర్లు మాత్రం దక్కించుకుంటున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడు మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ అమ్మడు ఇలా నడుము నాభి అందాలను చూపిస్తూ మతి పోగొడుతోంది.

ఒంపు సొంపులను చూపించడం లో ఈ అమ్మడి తర్వాతే మరెవ్వరైన. అందంగా ఉండటం వేరు.. అందాన్ని మరింత అందంగా చూపించడం వేరు.

కేతిక అందంగా ఉండటంతో పాటు తన అందం ను చాలా చక్కగా కెమెరా ముందు ప్రజెంట్ చేస్తుందని ఈ ఫొటో షూట్ తో మరోసారి నిరూపితం అయ్యిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఈ స్థాయి లో అందాలు ఆరబోసి అందంగా కనిపించినా కూడా పాపం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాక పోవడంతో అవకాశాలు తగ్గుతున్నాయి. వచ్చిన ఆఫర్లను ఈ అమ్మడు సద్వినియోగం చేసుకుంటూ ముద్దు సీన్స్ మరియు హాట్ సీన్స్ ను చేస్తోంది. అయినా కూడా సక్సెస్ లు దక్కడం లేదు. ఒక్క సక్సెస్ పడితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.