మసాజ్ చేయించుకుంటే అంత బాగుంటుందా?

Mon May 16 2022 12:04:43 GMT+0530 (IST)

British beauty Amy Jackson Glamor massage

బ్రిటన్ బ్యూటీ అమీజాక్సన్ గ్లామర్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా ఎప్పడికప్పుడు  టెంప్టింగ్ ఎలివేషన్లతో మంటలు రేపుతూనే ఉంటుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఓ బిడ్డకు తల్లైనా అమీ గ్లామర్ వేగం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే తల్లైన తర్వాత మరింత డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ముందుకు వెళ్తుంది.పెళ్లి చేసుకోకుండానే తల్లైంది. ప్రియుడు జార్ట్ పనాయోటోతో రిలేషన్ షిప్ లో భాగంగా గర్బం దాల్చింది. తల్లైన తర్వాత ఎంగేజ్ మెంట్  చేసుకుంది. కానీ ఆ ప్రయాణం పెళ్లి వరకూ వెళ్లలేదు. మధ్యలోనే వీగిపోయింది. వ్యక్తిగత కారణాలుగా విడిపోయారు. ఈ రెండు ఘటనల తర్వాత అమీ పై మరింత నెగిటివిటీ స్ర్పెడ్ అయింది. ఇప్పుడిప్పుడే ఆ వేడి చల్లారుతోంది.

తాజాగా మరో నటుడితో క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటికి మించి వెడెక్కించే ఫోటోతో వచ్చేసింది. ఏకంగా మసాజ్ సెంటర్లో మసాజ్ చేయించుకుంటున్న ఫోటోనే సోషల్ మీడియా వేదికగా  షేర్ చేసింది. ఒంటిపై నూలు పోగులేకుండా అయిల్ పూసిన శరీరమంతా ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది.

అయితే అమ్మడు ఫేస్ ని మాత్రం హైడ్ చేసింది. కేవలం శరీరం ఆమాత్రమే కనిపించేలా పోస్ట్ చేసింది.  మసాజ్ చేస్తున్నట్లు మాత్రమే పిక్ లో రివీల్ చేసింది. సాధారణంగా ఇంతటి సాహసాలు ఏ నటిమణి చేయదు. ఇవన్నీ వ్యక్తిగతంగా ఎంతో  గోప్యంగా ఉండాల్సిన ఫోటోలు. కానీ ఇంగ్లీష్ బ్యూటీ కాబట్టి ఏమాత్రం మరో థాట్ లేకుండా  సోషల్ జనాలతో పంచుకుంది.

ఈ ఫోటోని ఉద్దేశించి అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది 'భూ లోకంలో ఉన్న స్వర్గం' అని రాసుకొచ్చింది.  దీంతో నెటి జనులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇలా బట్టలు విప్పేసుకుని మసాజ్ చేయించుకోవడం..ఆ ఫోటోని ఇంటర్నెట్ వేదికగా షేర్ చేయడం అంత సంతోషాన్ని ఇస్తుందా? అంటూ నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు.

'మద్రాస్ పట్టణం' అనే కోలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమీజాక్సన్ నటిగా రాణించడంలో విఫలమైంది. తెలుగులో 'ఎవడు'..'అభినేత్రి' లాంటి సినిమాల్లో నటించింది. ఇంకా హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ అమీ ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. చివరిగా శంకర్ దర్శకత్వం వహించిన '2.0' లో నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.