ఫొటోటాక్‌ః దివిపాప చిట్టి నడుము అందం

Thu May 06 2021 10:00:01 GMT+0530 (IST)

Bigg Boss Beauty Divi Latest Stunning Pose

తెలుగు బిగ్ బాస్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న దివి పాప ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. హీరోయిన్ గా ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న ఈ పొడుగు కాళ్ల సుందరి మరోసారి చీర స్టిల్స్ ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా చీర కట్టులో చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. దివి పొడవు ఎక్కువ ఉండి నడుము అందం ఎక్కువగా చూపిస్తూ అందరి కంటే ఎక్కువ అన్నట్లుగా కవ్విస్తూ ఉంది. దివి చీర కట్టులో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.దివి అందంకు మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తినే ఫిదా అయ్యాడు. అలాంటి దివి ఇలా చీర కట్టులో ఒయ్యారాలు ఒలకబోస్తూ నిల్చుంటే ఇంకా ఏమైనా ఉందా.. బాబోయ్ అంటూ దివికి  ఫిదా అవ్వాల్సిందే. దివి ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మడి ఎల్లో సారీ వైట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని నడుము చూపిస్తూ అలా కవ్వించేలా చూస్తుంటే తట్టుకోలేక పోతున్నాం అంటూ ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. దివి మెగా స్టార్ చిరంజీవి నటించబోతున్న వేదాళం సినిమా లో కీలక పాత్రలో నటించబోతుంది. మరో వైపు ఈమెకు వెబ్ సిరీస్ ల్లో కూడా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే ఇలా వెబ్ సిరీస్ లు చిన్న పాత్రలతో కాకుండా పెద్ద సినిమా ల్లో హీరోయిన్ గానే దివి పాప ను చూడబోతున్నాం అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ను దక్కించుకున్న దివి ఆ క్రేజ్ ను వాడుకుంటున్న సమయంలోనే కరోనా వచ్చి మొత్తం ఆమె ప్లాన్స్ తలకిందులు అయ్యాయి.