Begin typing your search above and press return to search.

రాటుతేలిన అందాల ఘాటు సుందరి.. మతుల్ పోతాయంతే!

By:  Tupaki Desk   |   5 Jun 2020 8:50 AM GMT
రాటుతేలిన అందాల ఘాటు సుందరి.. మతుల్ పోతాయంతే!
X
బాలీవుడ్ హీరోయిన్లలో మేకోవర్ అనే మాటకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.. హీరోయిన్ భూమి ఫ‌డ్నేక‌ర్. తన ఫస్ట్ సినిమా 'ద‌మ్ ల‌గాకే ఐసా'తో సినీ రంగంలో అడుగుపెట్టిన భూమి ఈ సినిమా కోసం 100కేజీల బరువు పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తదుపరి సినిమా క్యారెక్టర్ కోసం సన్నగా నాజూకుగా మారి మేకోవర్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. ఇక ఫస్ట్ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన భూమి.. స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ సరసన 'టాయ్ లెట్: ఏక్ ప్రేమకథ' సినిమాలో నటించి సూపర్ ఇమేజ్ సాధించింది. అప్పటి నుండి వరస సినిమాలు చేసుకుంటూ.. వరుస విజయాలతో విపరీతంగా పాపులారిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ. అంతేగాక లస్ట్ స్టోరీస్ లాంటి అడల్ట్ వెబ్ సిరీస్ లలో మంచి పెర్ఫార్మన్స్ చేసింది భూమి. అమ్మడు రోజురోజుకి గ్లామ‌రస్ గా తయారవుతుంది. తన ఫస్ట్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో వరస సినిమాలు చేసింది. ఆ మధ్య వీళ్లు క‌లిసి న‌టించిన శుభ్ మంగ‌ళ్ సావ‌ధాన్ తో పాటు దాని సీక్వెల్ కూడా మంచి విజయం సాధించాయి.

భూమి గతేడాది బాలా సినిమా చేసింది. ఆ సినిమాలో కూడా ఆయుష్మాన్ ఖురానానే హీరో. ఇక ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా, అన్నీ సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్టులే అని చెప్పవచ్చు. ఇక ఓ వైపు సినిమాల‌తో బిజీ బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు ఫోటోషూట్ల‌తో కుర్రకారు మ‌తులు పోగొడుతుంది భూమి. తన బాడీలోని హీట్ అంత సోషల్ మీడియా పై గుప్పించి పిచ్చెక్కించేస్తుంది. సినిమాల్లో అవకాశాలు ఆచి తూచి స్వీకరించినా, గ్లామరస్‌ పాత్రల్లో మెరిసిపోవడానికి ఎంత మాత్రం అసలు ఆలోచించదు భూమి. ఇక తాజాగా భూమి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూస్తే అమ్మడిలో రాటుతేలిన ఘాటు సుందరి చాలా కసితో దాగివుందని ఫోటో చూస్తే అర్ధమవుతుంది. కేవలం ఒక వైట్ షర్ట్ తో అమ్మడి అందాలన్నీ దాచి పెట్టి ఊరిస్తుంది. భూమి కసి ఫోటో షూట్లకు కుర్రాళ్ళు నిద్రలు మానుకుంటున్నారు.