ఫొటోటాక్ : బాత్ రూంలో న్యూడ్ ఫొటో షూట్

Tue Feb 18 2020 22:51:59 GMT+0530 (IST)

Bhumi Padnekar glamourous Pose

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అంతా కూడా డబూ రతాని క్యాలెండర్ పై కనిపించాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. స్టార్స్ నుండి సాదారణ హీరోయిన్స్ వరకు చాలా మందిని ఫొటో షూట్స్ చేసి క్యాలెండర్ ను విడుదల చేసే డబూ రతాని ఈ ఏడాదికి గాను ప్రముఖ స్టార్ హీరోయిన్స్ తో అందాల విందు చేయించాడు. తాజాగా ఈ క్యాలెండర్ తాలూకు ఫొటోలు బయటకు వచ్చాయి. ఒక్కో హీరోయిన్ ఒక్కో యాంగిల్ లో కొందరు హీరోయిన్స్ పూర్తిగా డ్రస్ లేకుండా కెమెరా ముందు ఫోజులిచ్చారు.బాలీవుడ్ హాట్ హీరోయిన్ భూమి పడ్నేకర్ కూడా ఈ ఫొటో షూట్ లో పాల్గొంది. డబూ రతాని కోసం పూర్తి న్యూడ్ గా బాత్ రూంలో ఈ అమ్మడు కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. ప్రస్తుతం క్యాలెండర్ విడుదల అయిన కారణంగా సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసింది. ఈ అమ్మడి ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. క్యాలెండర్ కోసం మరీ ఇంతగా రెచ్చి పోవడం అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం డెడికేషన్ అదిరింది అంటూ ప్రశంసిస్తున్నారు. హ్యాట్సాఫ్ డబూ రతాని అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.