వీడియో : బాహుబలి బ్యూటీ 40M స్పెషల్ హాట్ ట్రీట్

Wed May 25 2022 11:31:29 GMT+0530 (IST)

Bahubali Beauty 40M Special?Hot Treat?

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఐటెం సాంగ్ స్పెషలిస్ట్ గా గుర్తింపు దక్కించుకన్న హాట్ బ్యూటీ నోరా ఫతేహీ. ఈ విదేశీ ముద్దుగుమ్మ మన తెలుగు సినిమా బాహుబలి లో కూడా నటించిన విషయం తెల్సిందే. భారీ అందాల ఆరబోత ఈ అమ్మడి ప్రత్యేకత. ప్రతి సినిమాలో కూడా అందమైన తన ఫిజిక్ ను మరింత అందంగా తన అభిమానులకు చూపించడం కేవలం ఈమెకు మాత్రమే చెల్లిందని అభిమానులు అంటూ ఉంటారు.బిగ్ బాస్ తో ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఎన్నో సినిమాల్లో నటించింది. ఎక్కువ శాతం ప్రత్యేక పాత్ర లో లేదా ప్రత్యేక పాట లో ఈ అమ్మడు కనిపించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ లో చేసే సందడి అంతా ఇంతా కాదు. సినిమాల్లో మరియు వెబ్ సిరీస్ ల్లో కంటే కూడా అధికంగా ఈ అమ్మడు ఇన్ స్టా లో సందడి చేయడం మనం ఇప్పటి వరకు చూశాం.

ఈ అమ్మడి హాట్ అందాలను ఆస్వాదించేందుకు గాను ఏకంగా 40 మిలియన్ ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఇండియన్ సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఈ అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా నలబై మిలియన్ ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న సందర్బంగా మరో హాట్ వీడియోను షేర్ చేసింది.

ఆ వీడియో లో అమ్మడి థైస్ తో పాటు క్లీ వేజ్ షో తో రెచ్చగొట్టేస్తుంది. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు అందంగా ఉండే ఆమె ను ఎంత చూసినా తనివి తీరదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 40 మిలియన్ ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న సందర్బంగా ఇచ్చిన స్పెషల్ హాట్ ట్రీట్ కు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు మాత్రం ఇంకాస్త డోస్ ఎక్కువ అయితే బాగుండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాకున్నా కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తూ కూడా ఇంతలా పాపులారిటీని ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు.