ఆ నాజూకు నడుము అందం చంపేస్తోంది బాబోయ్

Tue Nov 29 2022 10:02:40 GMT+0530 (India Standard Time)

Anu Emmanuel Photo Talk

ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్ అవకాశాల విషయంలో కాస్త వెనుక ఉన్నా కూడా అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో సత్తా చాటుతూ ఉంటుంది. అందాల ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పెద్దగా లేకున్నా కూడా ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటుంది. ఇలాంటి ఫోటో షూట్స్ తో కుర్రకారు మతి పోగొడుతుంది.హీరోయిన్ గా ఈ అమ్మడు ఇటీవలే ఊర్వశివో రాక్షసివో సినిమా లో నటించింది. ఆ సినిమా తో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాన్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో నటించిన ఈ అమ్మడు అదృష్టం కలిసి రాకపోవడంతో సక్సెస్ లను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. అయినా కూడా కెరీర్ లో నెట్టుకు వస్తూనే ఉంది.

సన్నని నడుము అందం ను చీర కట్టులో చూపిస్తూ తన అందంతో చంపేస్తున్న ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.

నడుము నాభి అందంను చీర కట్టులో చూసి వావ్ అనని మగాడు ఉండడు. కానీ ఈ అమ్మడు కేవలం నడుము అందం చూపించినా కూడా అలా చూస్తూనే ఉండి పోవాలి అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్ యొక్క అందాల ఆరబోత చూసిన ఫిల్మ్ మేకర్స్ మళ్లీ మళ్లీ ఆఫర్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. కనుక మళ్లీ ఈమె తెలుగు లో బిజీ అయ్యి ముందు ముందు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారుతుందేమో చూడాలి అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.