అన్నీదాచి ఎదసంపదను ఎరగా వేస్తోంది.. ఈ వయ్యారి!

Sat Mar 06 2021 08:00:01 GMT+0530 (IST)

Aisha Sharma shared Latest pic on Instagram

సౌత్ ఇండస్ట్రీలకు అసలు పరిచయం లేని సుందరి బోల్డ్ మోడల్ ఐషా శర్మ. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా నిలదొక్కుకుంటున్న నేహాశర్మ సోదరి ఈ వయ్యారి. ఐషాకు మోడలింగ్ అంటే పిచ్చి అందుకే ఇన్నేళ్ళైనా ఇంకా మోడలింగ్ లోనే ఉంది. 'సత్యమేవ జయతే' సినిమాతో బాలీవుడ్ తెరపై అరంగేట్రం చేసిన ఐషా.. అవకాశాలు రాక మోడలింగ్ లోనే మెరుపులు మెరుస్తోంది. సత్యమేవ జయతే సినిమా తర్వాత మధ్యలో ఓ స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. కానీ మెయిన్ హీరోయిన్ గానే చేయాలనీ అమ్మడు పూనుకొని కూర్చుందని టాక్. అలాగని మోడలింగ్ వదిలేయలేదు. ఫోటోషూట్ లతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.సోషల్ మీడియా యూసర్లకు ఐషా పేరు కొత్తకాదు. ఎందుకంటే అమ్మడి గ్లామర్ అంతా ఒలికించేది అక్కడే కదా.. గ్లామరస్ డ్రెస్సింగ్ స్టయిల్ తో.. కుర్రాళ్లకు మతిపోయే ఒంపుసొంపులతో వయ్యారి ఓ రేంజిలో వేడెక్కిస్తోంది. ఎల్లప్పుడూ తాజా ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో చిచ్చురేపే ఐషాకు ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. అన్నట్టు ఐషా చాలా డేర్ అండ్ బోల్డ్. అందుకే ఎలాంటి కాస్ట్యూమ్ అయినా ఇట్టే ఓకే చెబుతోంది. ఎలాంటి అంటే సారీ నుండి టుపీస్ బికినీ వరకు అన్నిటిలో అందాలు ఆరబోసేందుకు ఐషా సిద్దమే. విశేషం ఏంటంటే ఈ ముద్దుగుమ్మకు మేకప్ అంటే అసలు నచ్చదట. అందుకే ఎప్పుడు మేకప్ లతో అభిమానులను మోసం అందంగా చీట్ చేసే ప్రయత్నం చేయలేదు. తాజాగా ఇంస్టాలో ఐషా స్టైలిష్ పిక్ ఒకటి షేర్ చేసింది. స్టైలిష్ వింటేజ్ లుక్కులో అంతా బాగానే కవర్ చేసింది కానీ కెమెరా ముందు ఎదసంపదను మాత్రం దాచలేదు. అందుకే గ్లామర్ ప్రియులు ఫోటోకు లైక్స్ షేర్స్ అంటూ తెగవైరల్ చేస్తున్నారు.