చిరుత పిల్ల చెల్లి.. క్లీవేజ్ ట్రీట్

Tue Jan 24 2023 15:34:03 GMT+0530 (India Standard Time)

Aisha Sharma Photo Talk

సినీ పరిశ్రమంలో ఒక్కరు క్లిక్ అయ్యారంటే చాలు వారి కుటుంబాల నుంచి అనేక మంది హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎక్కువగా చూసుకుంటే హీరోల కుటుంబాల నుంచి హీరోలు హీరోయిన్ల కుటుంబాల నుంచి హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ముందుగా అక్కలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత చెల్లెలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయి.అలాంటి వారిలో నేహా శర్మ అయిషా శర్మ కూడా ఉన్నారు. చిరుత సినిమాతో నేహా శర్మ తెలుగు వారందరికీ పరిచయమైంది. ఆమె కాస్త క్రేజ్ తెచ్చుకున్న తర్వాత తన సోదరిని కూడా సినీ రంగ ప్రవేశం చేయించింది. కానీ ఆమె దురదృష్టమో ఏమో తెలియదు కానీ.. ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి సినిమాల కంటే ముందే ఆయుష్మాన్ ఖురానా చేసిన ఒక ఆల్బమ్ లో ఆమె కనిపించింది. ఆ తరువాత ఆమెకు సినీ అవకాశాలు దక్కాయి.

 సత్యమేవ జయతే అనే సినిమాలో ఆమె శిఖ అనే క్యారెక్టర్ లో నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఆమెకు మళ్ళీ అవకాశాలు రాలేదు. జాన్ అబ్రహం సరసన అయిషా నటించగా.. కానీ ఆమెకు మాత్రం అసలు ఏ మాత్రం ఆ సినిమా ఉపయోగపడలేదు. ఇక ఇలా అయితే కుదరదని భావించిన ఆమె వెబ్ సిరీస్ కూడా చేయడానికి ముందుకొచ్చి 2022లో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది. కానీ ఆమెకు మాత్రం కాలం కలిసి రాలేదు.

ఇక ప్రస్తుతానికి మ్యూజిక్ వీడియోస్ లో కూడా కనిపించడానికి ఏమాత్రం వెనుకాడని ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం తన అందచందాలతో కుర్ర కారును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు తన అక్కతో పోటీపడుతూ అందాల ఆరబోతకు దిగి హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా తన వెకేషన్ నుంచి కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేసింది.

ఆ ఫోటోలలో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. అయితే ఈమధ్య హీరోయిన్ల అందరూ ఎద అందాల ఆరో పోసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో అందరూ అవే చూపిస్తున్నారు ఏంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.