ఫొటోటాక్ : క్లీ వేజ్ షో తో మతులు పోగొడుతోంది

Thu Jan 27 2022 10:00:01 GMT+0530 (IST)

Aisha Sharma Gorgeous Pic

నేహా శర్మ సోదరి అయిన ఐశా శర్మ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా ఈఅమ్మడి సోషల్ మీడియా ఎక్స్ పోజింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే హీరోయిన్ రేంజ్ లో ఈ అమ్మడిక సోషల్ మీడియాలో ఫొటోల ద్వారా గుర్తింపు దక్కింది. రెగ్యులర్ గా హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందంతో మతి పోగొడుతున్న ఐశా శర్మ తాజాగా మరోసారి తన ఫొటో షూట్ ను షేర్ చేసింది. ఈసారి ఈ అమ్మడి హాట్ ఫొటో షూట్ మరో లెవల్ అన్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో ఆఫర్ల కోసం మరియు మీడియా లో పాపులారిటీ కోసం ఈమద్య కాలంలో ముద్దుగుమ్మలు సోషల్ మీడియా లో ఫొటోలను షేర్ చేస్తూ వస్తున్నారు.హీరోయిన్ గా ఆఫర్లు వచ్చినా రాకున్నా కూడా సోషల్ మీడియా మీడియా ద్వారా పాపులారిటీని దక్కించుకుంటున్న వారు ఈ మద్య కాలంలో చాలా మంది ఉన్నారు. అందులో ఐశా శర్మ ఒకరు అనడంలో సందేహం లేదు. ఈ అమ్మడు బాలీవుడ్ లో మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటుంది. సోదరి వారసత్వంతో మరియు ఆమెకు ఉన్న పరిచయాలతో ఇండస్ట్రీలో ఈజీగానే అడుగు పెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు మరిన్ని ఆఫర్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కోసం ఈమె చేస్తున్న ప్రయత్నాల్లో ఒకటి ఇలా అందాల వింధు ఫొటో షూట్స్ ను షేర్ చేయడం.

ఐశా శర్మ హీరోయిన్ గా సక్సెస్ ను దక్కించుకోకున్నా కూడా ఈమె అందాల వింధు ఫొటో షూట్స్ తో భారీ ఎత్తున ఫాలోవర్స్ ను దక్కించుకుంది. అక్కను మించిన అందగత్తె అంటూ కామెంట్స్ ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఈమె బాలీవుడ్ మరియు సౌత్ లో కూడా ఈమె కాబోయే స్టార్ హీరోయిన్ అంటూ కామెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈమె గురించి చర్చ జరిగేలా ఫొటోలు మరియు వీడియోలు ఉన్నాయి. కనుక ఈ అమ్మడు ముందు ముందు బాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.