Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ని ఎద పొంగులతో మురిపిస్తా..అంటున్న హాట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   3 April 2020 11:30 PM GMT
ఫ్యాన్స్ ని ఎద పొంగులతో మురిపిస్తా..అంటున్న హాట్ బ్యూటీ
X
ఐషా శర్మ. టాలీవుడ్ కి పెద్దగా పరిచయం లేని పేరు. చిరుత హీరోయిన్ నేహా శర్మ చెల్లెలే ఈ ఐషా శర్మ. మోడలింగ్ నుండి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. గత ఏడాది వచ్చిన సత్యమేవ జయతే సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన అమ్మడు అవకాశాలు లేక మోడలింగ్ లోనే కొనసాగుతోంది. అయితే రీసెంట్ గా ఒక స్టార్ హీరో సరసన సైడ్ హీరోయిన్ గా చేయమని అవకాశం ఇస్తే అమ్మడు ఒప్పుకోలేదట. నిజానికి తెలుగులో రామ్ సరసన అవకాశం మిస్ చేసుకోవడమే గాక పూరీ డైరెక్షన్ లో వచ్చిన 'రోగ్'లో నటించాల్సింది. కానీ అమ్మడి పోజులకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా లేదు.

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న ఐషా శర్మ అభిమానులను మాత్రం బాగానే హ్యాపీ చేస్తోంది. ఎక్కువగా అలంకరణ చేసుకోకుండా సెల్ఫీ తీసుకుంటున్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇండియన్ హాట్ మోడల్స్ లో ఒకరిగా ఐషా పేరు పొందుతోంది. ఆమె సెల్ఫీ పోజులో తన అందమైన కంటి చూపు బాణాల తో పాటు హాట్ హాట్ ఎద పొంగులను కూడా అభిమానులకు విందు చేస్తోంది. ఇలాంటి ఫోటో షూట్స్, పోజులు ఐషాకి కొత్తేమి కాదు. ఇప్పటికే బికినీ ఫొటోస్ లో పిచ్చెక్కించిన ఐషా ఈ ఫోటోలో మాత్రం కుర్రకారుకు కావాల్సిన అందాలను ఎరగా వేసింది. చుసిన వాళ్ళందరిని తన అందంతో కట్టిపడేస్తుంది ఈ భామ. కానీ అవకాశాలు వస్తే మాత్రం స్టార్ హీరోలతో నటించాలని అనుకుంటున్నట్లు ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేస్తోంది. చూడాలి మరి త్వరలో ఏదైనా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుందేమో..!