Begin typing your search above and press return to search.

వయ్యారాల వేదిక నడుము, నాభి అందం చూడతరమా..!

By:  Tupaki Desk   |   30 Jan 2023 6:00 AM GMT
వయ్యారాల వేదిక నడుము, నాభి అందం చూడతరమా..!
X
నందమూరి కల్యాణ్ రామ్ తో కలిసి విజయ దశమి సినిమాలో నటించిన వేదిక అందాల గురించి అందరికీ తెలిసిందే. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆమె అందంతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అంతే కాదండోయ్ వరుస సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుందీ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాల, కన్నడ చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తోంది. మూడు పదుల వయసులోనూ పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ.. కుర్రకారును కవ్విస్తుంటుంది. తెలుగులో చివరగా బాలయ్య బాబు సినిమా రూలర్ లో నటించింది. అందులోనూ పెద్దగా మెప్పించలేకపోయింది.

కానీ తనను అభిమానించే వాళ్లకు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. తనకు సంబంధించిన సినిమా అప్ డేట్లతో పాటు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడూ ఫొటో షూట్ లు చేసి.. తన అందమైన ఫొటోలను నెట్టింట వదులుతుంది. అందులో ఈ హాట్ బ్యూటీని చూసిన కుర్రకారుకు ఫీవర్ రావడం, పిచ్చెక్కిపోవడం కామన్ అయిపోయాయి. అయితే తాజాగా ఈమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ మూడు ఫొటోలను షేర్ చేసింది.

అందులో బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్న ఈ హాట్ బ్యూటీ తన వయ్యారాల నడుముతో పాటు ఒంపుసొంపులన్నీ ఒలకబోసింది. అందమైన నాభి అందాన్ని చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. స్లీవ్ లెస్ టాప్, చిన్న బ్లాక్ కలర్ మిడ్డీ వేసుకొని చేతులు మొత్తం పైకి లేిప అందాలను ఆరబోసింది. ఎద అందాలను ఓపెన్ గా చూపించకపోయినా ఎత్తెత్తి చూపిస్తోంది. బ్లాక్ డ్రెస్ లో మిలమిలా మెరిసిపోతోందీ ముద్దుగుమ్మ. సూర్య కిరణాలన్నీ ఆమె అందాలపై పడడంతో చూసేందుకు మరింత హాట్ గా కనిపిస్తోంది.

ఈ ఫొటోలను చూసిన అభిమానులు తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో చాలా హాట్ దా ఉన్నావ్ క్యూటీ అంటూ కొందరు, నిన్న, నీ అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నామంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫొటోలు నెట్టింట షేర్ చేసిన గంటలోపే వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి. ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే 3.7 మిలియన్ల ఫాలోవర్ల ను కల్గిన ఈ బ్యూటీ 1831 పోస్టులను షేర్ చేసింది ఇప్పటి వరకు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.