అందాల ప్రగ్యా క్లీవేజ్ షో మతి పోగొడుతుంది

Sat Dec 03 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Actress Pragya Jaiswal latest pic

కంచె సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోయిన్ గా ఈ అమ్మడు తప్పకుండా మంచి విజయాలను దక్కించుకోవడంతో పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంటుందని అంతా భావించారు.అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వలేక పోయింది. అయితే అందాల విందు విషయంలో మాత్రం ఈ అమ్మడు బాలీవుడ్ మరియు సౌత్ స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతుంది అంటూ ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలను చూస్తూ ఉంటే అనిపిస్తుంది.

తాజాగా మరోసారి ప్రగ్యా జైస్వాల్ తన అందంతో బాబోయ్ అనిపించింది. క్లీ వేజ్ షో తో మతి పోగొడుతున్న ఈ అమ్మడు మరోసారి అదే తరహా ఫొటో షూట్ తో రచ్చ చేసింది. లాంగ్ ఫ్రాక్ తో నడుము అందం ను చూపించకున్నా థైస్ ను చూపించకుండా కేవలం క్లీవేజ్ షో తో రెచ్చి పోయింది.

అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ క్లీ వేజ్ షో కి ఎంతటి వారైనా కూడా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది అఖండ వంటి భారీ సక్సెస్ ను దక్కించుకున్నా కూడా పాపం ఎక్కువ అవకాశాలు మాత్రం దక్కించుకోలేక పోయింది. ఇప్పటికి అయినా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.