నేహాశెట్టి తుఫాన్ లా విరుచుకు పడిందే?

Sat Oct 01 2022 19:35:01 GMT+0530 (India Standard Time)

Actress Neha Shetty latest pic

నేహాశెట్టి అలియాస్ రాధికా అక్క డీజే టిల్లు తో ఎంతగా ఫేమస్  అయిందో చెప్పాల్సిన పనిలేదు. అమ్మడి డెబ్యూ మెహబూబా నిరాశపరిచినా డిజేటిల్లు తో మాత్రం మోతెక్కించింది. హిట్ సహా అమ్మడి హాట్ అప్పిరియన్స్ తో కుర్రాళ్ల లోకి వాయు వేగంతో దూసుకుపోయింది. ఇప్పుడు నేహాశెట్టి అంటే తెలియని ప్రేక్షకుడు లేడు. ఆ బ్లాక్ సారీ...సూపర్ హాట్ ఎక్స్ ప్రె షన్స్ఈ ఇంకా యువత మందిలో పదిలంగానే ఉన్నాయి.ఆ రకంగా అమ్మడు  మోస్ట్ వాంటెడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి. యంగ్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. నిర్మాతలకు అందుబాటులోనూ ఉంది. ఇప్పుడా క్రేజ్ ని కంటున్యూ చేయాలంటే ఆఫ్ ది స్ర్కీన్ లో అలాగా మురిపించాలి. అందుకే గ్లామర్ అప్పిరియన్స్  లో  ఏమాత్రం తగ్గేదేలా?  అంటూ దుసుకొస్తుంది. అమ్మడి కొత్త ఫోటో ఒకటిప్పుడు యువతలో సలపరం పుట్టిస్తోంది.

రాధిక లోదుస్తుల్లో  క్యామ్ కి ఇచ్చిన ఓ ఫోజులు నెట్టింట వైరల్ గా మారాయి. నలుపు రంగు బ్రాలో అమ్మడు హాట్ షోతో  మత్తెక్కిస్తుంది. కిల్లర్ లుక్ లో కుర్రాళ్లని బ్లాక్ చేస్తుంది. మునుపెన్నడు ఆవిష్కరించని అందాలు ఆరబోసింది. తాను బోర్డర్ దాడితే ఎలా ఉంటుంది చాలి చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో  అంతర్జాలంలో వైరల్ గా మారింది.

నేహా ఫ్యాన్స్ ఆర్మీ తమదైన శైలిలో హాట్ కామెంట్లు  గుప్పిస్తున్నారు. టిల్లు భామ ఒక్కసారిగా తుపాన్ లో విరుచుకుపడిందే? అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.  రేర్ గా ట్రెడీషనల్ దుస్తుల్లోనూ కనువిందు చేస్తుంది. చుడీదార్..సారీ..పంజాబీ  లాంటి వస్ర్తాల్లోనూ చూపరులను ఆకట్టుకుంటుంది. అన్నింటిలోనూ తనదైన వాలు చూపులతో  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.