బాబోయ్... నడుము నాభి అందాలను చూపి మత్తెక్కిస్తోంది

Thu Sep 29 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Actress Ketika Sharma latest pic

రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ అందం విషయంలో వంక పెట్టడానికే లేదు. ఈ ముద్దుగుమ్మ కి ఫ్లాప్ లు పడుతున్నా కూడా ఆఫర్లు వస్తున్నాయి అంటే కేవలం ఈమె యొక్క అందం వల్లే అనడంలో సందేహం లేదు. అందం తో ఇన్నాళ్లు కెరీర్ ను నెట్టుకు వస్తూ ఉంది. తాజాగా రంగ రంగ వైభవంగా ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మెగా మూవీ అవ్వడంతో రంగ రంగ వైభవంగా సినిమా తప్పకుండా మంచి ఫలితాన్ని ఈమెకు తెచ్చి పెడుతుందని అంతా భావించారు. కానీ ఆమె మళ్లీ ఆఫర్ల కోసం తన అందాన్నే నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆ సినిమా ఫలితం నిరాశపరచడంతో మళ్లీ అందాల అరబోత తో అభిమానులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రకారు కొన్ని సెకన్లు కళ్లు పెద్దవి చేసేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. నడుము నాభి అందాలను ఎంతగా చూపించాలో అంత వరకు చూపిస్తూ కవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ దెబ్బతో ఈ అమ్మడికి మరో సినిమా ఆఫర్ పక్కా అన్నట్లుగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అందమైన కేతిక శర్మ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతూనే ఉంటారు. కానీ పాపం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాక సక్సెస్ లు దక్కడం లేదు. దాంతో నడుము నాభి అందాలను చూపిస్తూ.. క్లీ వేజ్ షో లు చేస్తూ ఆఫర్లను దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి.. ఆడిషన్స్ జరగాల్సి ఉందట. త్వరలోనే ఈమె మరో సినిమా కి కమిట్ అయ్యే అవకాశాలు లేక పోలేదు. ఆ సినిమా తో అయినా ఈమెకు అదృష్టం కలిసి వచ్చి సక్సెస్ దక్కేనా చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.