Begin typing your search above and press return to search.

టాప్ యాంగిల్ లో విరుచుకుప‌డ్డ‌ ఇల్లీ తుఫాన్

By:  Tupaki Desk   |   4 Dec 2021 9:30 AM GMT
టాప్ యాంగిల్ లో విరుచుకుప‌డ్డ‌ ఇల్లీ తుఫాన్
X
ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా ఆశించినంత దూకుడుగా లేని ఇలియానా సోష‌ల్ మీడియాల్లో అభిమానుల్ని ఎంట‌ర్ టైన్ చేసేందుకు పోటీప‌డుతోంది. ఇన్ స్టాలో ఇలియానా వ‌రుస ఫోటోషూట్లు ఎక్కువ‌గా హైలైట్ అవుతున్నాయి.

తాజాగా వంగ‌పువ్వు రంగు బికినీ షో హాట్ టాపిక్ గా మారింది. టాప్ యాంగిల్ లో సెల్ఫీ దిగిన ఇలియానా ఇన్ స్టాని ఒక రేంజులో షేక్ చేస్తోంది. ఇల్లీ టోన్డ్ బాడీ.. ఒంపు సొంపులు మెంట‌లెక్కిస్తున్నాయ్.

ఇలియానా ప‌ర్ పెక్ట్ టోన్డ్ ఫిజిక్ ని క్లోజ్ అప్ లో ఎలివేట్ చేసిన ఇలియానా ఫోటోగ్ర‌ఫీ స్పెష‌లిస్టునే త‌ల‌పించింది. ఒక్క సెల్ఫీతో యువ‌త‌ని త‌న‌ బంధీలుగా మార్చేసింది. టాప్ టూ బాట‌మ్ ఇలియానా అందాల‌న్ని ఈ సెల్ఫీలో హైలైట్ అయ్యాయి. 120 డిగ్రీల కోణంలో ఇల్లీ బేబి అంద‌చందాలు హైలైట్ గా నిలిచాయి.

ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. గోవా బ్యూటీ ఫాలోవ‌ర్స్ హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇలియానా బికినీలో అందాల ఆవిష్క‌ర‌ణ‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త‌నిస్తోంది.

అందులోనే టాప్ యాంగిల్ సెల్ఫీలు వేడెక్కించేస్తున్నాయ్. స‌రిగ్గా వారం రోజుల క్రితం మాల్దీవుల‌కు వెళ్లిన ఇలియానా తొలిగా రెడ్ క‌లర్ టూపీస్ లో మంట‌లు రేపిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇలియానా న‌ట‌వృత్తి విష‌యానికి వ‌స్తే.. ర‌ణదీప్ హుడా స‌ర‌స‌న `తేరా క్యా హోగా ల‌వ్లీ` చిత్రంలో న‌టిస్తోంది. బ‌ల్వీంద‌ర్ సింగ్ జాంన్జు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రో ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేసింది. ఇంకా ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. ఇక తెలుగులో దేవ‌దాసు చిత్రంలో ఇలియానా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.