Begin typing your search above and press return to search.

జిప్ ఓపెన్ చేసి అగ్గి రాజేసిన సాహో బ్యూటీ

By:  Tupaki Desk   |   23 Jun 2021 1:30 PM GMT
జిప్ ఓపెన్ చేసి అగ్గి రాజేసిన సాహో బ్యూటీ
X
`సాహో` చిత్రంలో అతిధి పాత్ర‌లో న‌టించినా త‌న‌దైన ముద్ర వేసింది బాలీవుడ్ బ్యూటీ ఈవ్ లిన్ శ‌ర్మ‌. ఈ అమ్మ‌డు బాలీవుడ్ లో యే జవానీ హై దివానీ- యారియాన్ లాంటి చిత్రాల్లో న‌టించింది. ఇటీవ‌లే త‌న బోయ్ ఫ్రెండ్ తుషాన్ భిందిని పెళ్లాడి స‌ర్ ప్రైజ్ చేసింది. ఆస్ట్రేలియ‌లో డాక్ట‌ర్ వృత్తిలో ఉన్న తుషాన్ తో 2019లోనే నిశ్చితార్థం కాగా రెండు వారాల క్రిత‌మే వివాహం జ‌రిగింది.

ఇక పెళ్లి త‌ర్వాతా ఈవ్ లిన్ న‌టిగా త‌న కెరీర్ ని కొన‌సాగించ‌నుందా అంటే దానికి స‌మాధానం రావాల్సి ఉంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ ఈ భామ షేర్ చేసే ఫోటోలు వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో ఈవ్ లిన్ అదిరిపోయే ఫోటోని షేర్ చేసింది. ఈవ్ లిన్ పూర్తి వెట్ లుక్ లో క‌నిపించింది. సింపుల్ గా అలా త‌న టాప్ జిప్ ని రిమూవ్ చేసి యువ‌త‌రంలో హీట్ పెంచింది ఈ బ్యూటీ.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. 2020లో ఈవ్ లిన్ కొత్త సినిమాల‌కు సంత‌కాలు చేయ‌లేదు. బ‌హుశా వివాహానంత‌రం కొంత కాలం న‌ట‌న‌కు ఈ బ్యూటీ బ్రేక్ ఇవ్వాల‌ని భావించి ఉండొచ్చు. అయితే న‌టిగా తిరిగి వ‌స్తుందా లేదా? అన్న‌ది అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.