పిక్ టాక్ : పుష్ అప్స్ చేస్తూ అందాల షో చేస్తున్న ముద్దుగుమ్

Tue Jan 24 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Actress Aisha Sharma latest pic

చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ నేహా శర్మ. టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో ఈ అమ్మడికి ఆఫర్లు రాలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. మరోవైపు ఈ అమ్మడి యొక్క సోదరి ఐషా శర్మ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోకుండానే ఈ అమ్మడు తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. హీరోయిన్ గా ముందు ముందు ఈ అమ్మడికి సినిమాల్లో వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆ మధ్య షేర్ చేసిన ఫొటోలకు తెగ కామెంట్స్ వచ్చాయి.

తాజాగా మళ్లీ ఐషా శర్మ తన అందాలతో అలరించింది. ఈసారి ఈ అమ్మడు పుష్ అప్స్ చేస్తూ క్లీ వేజ్ షో చేస్తున్న ఫొటోలతో అలరించింది. హీరోయిన్ గా కాకుండా ఇలా ఇంతగా అలరిస్తున్న ముద్దుగుమ్మలు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఐషా శర్మ మాత్రమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఈ అమ్మడి అందాల ఆరబోత చూసి తెలుగు లో కూడా ఈమె సినిమాలు చేస్తే బాగుండు అన్నట్లుగా తెలుగు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ గా ఈ అమ్మడు ఈ మధ్య ఒకటి రెండు సినిమాలకు సైన్ చేసింది అనేది టాక్. అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.