వేడెక్కించే పరువాలతో మెంటలెక్కించిన లైగర్ బ్యూటీ

Sun Feb 28 2021 22:00:02 GMT+0530 (IST)

Aananya Panday Latest Photo

వరుస ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది లైగర్ బ్యూటీ. ఈ భామ ఇటీవలే విజయ్ దేవరకొండ- పూరి బృందంతో కలిసి ముంబైలోని లొకేషన్ లో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణతో టీమ్ బిజీబిజీగా ఉంది.మరోవైపు అనన్య వేడెక్కించే ఫోటోషూట్లను ఇన్ స్టా వేదిగా షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా అనన్య వైట్ అండ్ వైట్ లుక్ లో కనిపించి అగ్గి రాజేసింది. పర్ఫెక్ట్ బికినీ కి యాప్ట్ అయ్యే ఈ బ్యూటీ ఈసారి మాత్రం టైట్ డిజైనర్ వేర్ లో వేడెక్కించింది. ముఖ్యంగా ఆ థై సొగసుల ఎలివేషన్ హైలైట్ అనే చెప్పాలి.

బాలీవుడ్ లో అందానికి అందం స్పీడ్ ఉన్న భామగా ఇప్పటికే అనన్య అసాధారణ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో తెరకు పరిచయమయ్యాక వెంటనే టాలీవుడ్ పైనా ఈ అమ్మడు కన్నేయడం ఆసక్తిని కలిగిస్తోంది. లైగర్ హిట్టు కొడితే ఇక ఈ భామకు ఇక్కడా ఫాలోయింగ్ అమాంతం పెరుగుతుంది. ఇతర స్టార్ హీరోల సరసనా వరుస ఆఫర్లు అందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాహో నటుడు చుంకీ పాండే వారసురాలిగా అనన్య ఇప్పటికే సుపరిచితం. ఇటీవలే ఖలీపీలీ రిలీజైంది. తదుపరి బాలీవుడ్ లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.