ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ఎంత బంగారం ఉత్పత్తి చేస్తోందో తెలుసా?
మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఏ దేశం? ఎంత బంగారం ఉత్పత్తి చేస్తోందో ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 23 Oct 2025 3:00 PM ISTబంగారం.. రోజురోజుకి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ బంగారం ధరలు పెరుగుదలతో సామాన్యులు ఎప్పుడో బంగారం కొనుగోలు చేయడం మానేశారు. మరొకవైపు కార్తీకమాసం ప్రారంభమైంది. పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎలాగైనా సరే బంగారం కొనుగోలు చేయాలని తెగ తాపత్రయపడుతున్నారు.. అలాంటివారికి కాస్త బంగారం ఊరట కలిగిస్తోందని చెప్పవచ్చు. కేవలం రెండు రోజుల్లోనే రూ.6000 వరకు తగ్గి కొంతవరకు ఉపశమనం కలిగించింది. ఇకపోతే బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోవడానికి పలు కారణాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇదే సమయంలో బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏ దేశం ఏ మేరా బంగారం ఉత్పత్తి చేస్తోంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఏ దేశం? ఎంత బంగారం ఉత్పత్తి చేస్తోందో ఇప్పుడు చూద్దాం..
1. చైనా - 375,155 కిలోలు
2. ఆస్ట్రేలియా — 296,053 కిలోలు -
3.రష్యా - 313022 కిలోలు
4.కజకిస్థాన్— 132,763 కిలోలు
5.యునైటెడ్ స్టేట్స్ — 170,000 కిలోలు
6. కెనడా — 198,335 కిలోలు
7.ఉజ్బెకిస్తాన్ — 119,645 కిలోలు
8.ఘనా — 125,549 కిలోలు
9.మెక్సికో — 126,608 కిలోలు
10.దక్షిణాఫ్రికా — 104,089 కిలోలు
11.ఇండోనేషియా — 100,000 కిలోలు
12.కొలంబియా - 61,297 కిలోలు
13.బ్రెజిల్ - 71,221 కిలోలు
14.మాలి - 66,500 కిలోలు
15.పెరూ — 99,916 కిలోలు
16.బుర్కినా ఫాసో - 57,353 కిలోలు
17.టాంజానియా - 54,760 కిలోలు
18.కోట్ డి'ఐవోయిర్ - 47,000 కిలోలు
19. బొలీవియా - 47,000 కిలోలు
20.జింబాబ్వే - 46,646 కిలోలు
21. డి.ఆర్. కాంగో — 44,000 కిలోలు
22. పాపువా న్యూ గినియా — 41,306 కిలోలు
23.అర్జెంటీనా — 41,000 కిలోలు
24.టర్కియే — 36,250 కిలోలు
25.చిలీ — 35,790 కిలోలు
26.సూడాన్ — 34,500 కిలోలు
27.కిర్గిజ్ స్థాన్— 32,000 కిలోలు
28. ఫిలిప్పీన్స్ — 31,046 కిలోలు
29.మౌరిటానియా — 21,800 కిలోలు
30.టోగో — 20,000 కిలోలు
31.గినియా — 20,000 కిలోలు
32. సురినామ్ — 18,293 కిలోలు
33.మంగోలియా — 14,855 కిలోలు
34.డొమినికన్ రిపబ్లిక్ — 17,600 కిలోలు
35.ఈక్వెడార్ — 18,000 కిలోలు
36.ఈజిప్ట్ — 14,718 కిలోలు
37.తజికిస్తాన్ — 13,800 కిలోలు
38.నికరాగ్వా — 12,500 కిలోలు
39.గయానా — 13,440 కిలోలు
40.సెనెగల్ — 12,591 కిలోలు
41.లైబీరియా — 13,600 కిలోలు
42.బల్గేరియా — 10,915 కిలోలు
43.లావోస్ — 9,517 కిలోలు
44.ఫిన్లాండ్ — 8,800 కిలోలు
45.స్వీడన్ — 7,358 కిలోలు
46.నమీబియా — 7,000 కిలోలు
47. ఇరాన్ — 7,000 కిలోలు
48.సెర్బియా — 6,944 కిలోలు
49.న్యూజిలాండ్ — 6,145 కిలోలు
50.జార్జియా — 5,035 కిలోలు
