Begin typing your search above and press return to search.

వీకెండ్స్ లో మస్తీ మజా.. వినోదాన్ని పంచనున్న ఓటీటీ చిత్రాలు, సిరీస్ లివే!

ఇక ఈ క్రమంలోనే జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి కొన్ని చిత్రాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి.

By:  Madhu Reddy   |   30 Jan 2026 6:57 PM IST
వీకెండ్స్ లో మస్తీ మజా.. వినోదాన్ని పంచనున్న ఓటీటీ చిత్రాలు, సిరీస్ లివే!
X

వీకెండ్ వచ్చిందంటే చాలు.. మూవీ లవర్స్ టీవీల ముందు వాలిపోతారు. తమకు నచ్చిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఇష్టమైన జానర్ లో సినిమా చూడడానికి తెగ ఆసక్తి కనబరుస్తారు. ఇక మూవీ లవర్స్ అభిరుచిలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు మంచి మంచి జానర్ లలో సినిమాలను అందించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి కొన్ని చిత్రాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. మరి ఏ ప్లాట్ ఫామ్ వేదికగా ఏ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్:

1.ధురంధర్ - స్పై థ్రిల్లర్ మూవీ -(తెలుగు , తమిళ్, హిందీ)

2. ఛాంపియన్ -పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ (తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం)

3. హై టౌన్ -మిస్టరీ థ్రిల్లర్ (ఇంగ్లీష్ )

4. ద బీస్ట్ విత్ ఇన్ - మిస్టరీ థ్రిల్లర్ (ఇంగ్లీష్)

5. 96 మినిట్స్ - యాక్షన్ డ్రామా

6. దీది

7. ఏ లెటర్ టు మై యూత్ - ఎమోషనల్ డ్రామా (ఇండోనేషియన్ )

8. బ్రిడ్జర్టన్ సీజన్ ఫోర్ -రొమాంటిక్ డ్రామా సిరీస్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ )

9. ది గంగ్నం ప్రాజెక్ట్ - సీజన్ 1- మ్యూజికల్ డ్రామా సీరీస్ (ఇంగ్లీష్ )

10. మిరాకిల్ ది బాయ్స్ ఆఫ్ 80 - డాక్యుమెంటరీ (ఇంగ్లీష్ )

11.టేక్ దట్ -సీజన్ 1 డాక్యుమెంటరీ సిరీస్ (ఇంగ్లీష్ )

12. డ్యూ స్టిల్ అలైవ్ -స్టాండ్ అప్ కామెడీ (ఇంగ్లీష్ )

అమెజాన్ ప్రైమ్ వీడియో:

1. వా వాతియార్ : యాక్షన్ కామెడీ (తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ )

2. గత వైభవ - రొమాంటిక్ డ్రామా( కన్నడ )

3. ముసాఫిర మరాఠీ

4. ది రెక్కింగ్ క్రూ - యాక్షన్ కామెడీ (ఇంగ్లీష్ ,తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ )

5. ది లాంగ్ వాక్ - హారర్ డ్రామా (ఇంగ్లీష్ )

6. లాస్ట్ ఆన్ ఏ మౌంటెన్ ఇన్ మైన్ - అడ్వెంచర్ డ్రామా (ఇంగ్లీష్, హిందీ )

7. ఎవిల్ ఆఫ్ ది ర్యాట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ (ఇంగ్లీష్ ,హిందీ )

జియో హాట్ స్టార్

1.సర్వం మాయ - హారర్ ఫాంటసీ (తెలుగు ,తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ)

2. గుస్తాక్ ఇష్క్ - రొమాంటిక్ డ్రామా (హిందీ )

3. వండర్ మాన్ - సీజన్ వన్ యాక్షన్ డ్రామా (ఇంగ్లీష్ )

4. వాకర్ సీజన్ 4 - యాక్షన్ డ్రామా (ఇంగ్లీష్ )

5. ట్రాకర్ సీజన్ 3 - యాక్షన్ డ్రామా (ఇంగ్లీష్ )

6. NTPC పవరింగ్ ఇండియా - సీజన్ వన్ డాక్యుమెంటరీ (ఇంగ్లీష్ )

ఈటీవీ విన్

కానిస్టేబుల్ - క్రైమ్ థ్రిల్లర్ (తెలుగు)

ఆహా వీడియో

డ్రైవ్ - యాక్షన్ థ్రిల్లర్ (తెలుగు)