పిక్‌టాక్ : అందాల నికిషా ఏమాత్రం తగ్గలేదు
2010లో 'పులి' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ నికీషా పటేల్. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది.
By: Ramesh Palla | 17 Aug 2025 4:00 PM IST2010లో 'పులి' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ నికీషా పటేల్. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. పవన్ కళ్యాణ్‌తో నటించే అవకాశం దక్కడంతో నికీషా ఖచ్చితంగా టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా మారే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ పవన్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కినా నికీషా కు లక్ కలిసి రాలేదు. పులి సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే దక్కింది. అందాల ఆరబోత చేయడంతో నికీషా పటేల్ ఎప్పటికప్పుడూ ఆకట్టుకుంటూ ఉంది. గుజరాతీ కుటుంబంలో జన్మించిన ఈ అమ్మడు చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. హీరోయిన్‌గా టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ అమ్మడు సినిమాలు చేసింది.
పవన్ కళ్యాణ్ మూవీతో ఎంట్రీ
పులి సినిమా తర్వాత కన్నడంలో నరసింహ సినిమా తో ఆకట్టుకుంది. కన్నడంలో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ డకోటా పిక్చర్ సినిమాలోనూ నటించింది. తెలుగులో ఓం 3డి, అరకు రోడ్‌లో ఇలా కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో ఈమె చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా ఈ అమ్మడికి లక్ కలిసి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన ఈమెకు లక్ కలిసి రాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తుంది.
30 సినిమాలు చేసిన నికీషా పటేల్
కెరీర్‌లో 30 కి పైగా సినిమాలు చేయడం ద్వారా నటిగా గుర్తింపు దక్కించుకున్న నికీషా పటేల్ ఆకట్టుకునే అందంతో ఎన్నో ఫోటో షూట్స్ ను షేర్ చేసింది. నికీషా పటేల్ అందాల ఆరబోత ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి క్లీ వేజ్ షో తో అందాల నికీషా పటేల్ ఫోటోలు షేర్ చేసింది. అందమైన నికీషా పటేల్ బంగారు వర్ణపు డ్రెస్‌లో మెరిసి పోతుంది. అంతే కాకుండా ఆమె స్కిన్ టోన్ సైతం కలర్ ఫుల్‌గా కన్నుల విందు చేసింది. క్లీవేజ్ షో చేస్తూ, నడుము నాభి అందాలను చూపడం ద్వారా ఆకట్టుకున్న నికీషా పటేల్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంత అందంగా ఉన్న నికీషా పటేల్ కి లక్ కలిసి రాకపోవడం వల్లే ఆఫర్లు రావడం లేదు అనేది కొందరి మాట.
బాలీవుడ్‌లో ఈ అమ్మడి ఎంట్రీకి ప్రయత్నం
2006 మిస్ వేల్స్ అందాల పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచిన నికీసా పటేల్ మిస్ ఇండియా యూకే కోసం 5 టైటిల్స్ ను గెలుచుకుంది. బాలీవుడ్‌లో వర్క్ చేయాలనే ఉద్దేశంతో యూకే నుంచి ఈ అమ్మడు ఇండియాకు వచ్చింది. కానీ అక్కడ ఆఫర్లు రాలేదు. మొదటి ఆఫర్ తెలుగులో వచ్చింది. ఇక్కడ చిత్రాలు చేసి అక్కడకు షిప్ట్ అవ్వాలని ఆశ పడింది. కానీ బాలీవుడ్‌లో ఈమెకు ఆఫర్లు దక్కలేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు, వీడియోల కారణంగా బాలీవుడ్‌కి చెందిన వారు కూడా చాలా మంది అయ్యో పాపం ఈమెకు తెలుగులో మంచి ఆఫర్లు రావాల్సి ఉంది, కానీ రాలేదు. ఈమె తెలుగులో ఈమె మరిన్ని సినిమాలు చేయాల్సి ఉందని కొందరు అంటూ ఉంటారు. బాలీవుడ్ స్క్రీన్స్‌కి, సినిమాలకు కూడా ఈమె బాగా సెట్ అవుతుందని కొందరి మాట.
