ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే.. యాక్షన్ చిత్రాలతో పాటు!
మరి ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న చిత్రాలు ఏంటి? ఏ మూవీ ఏ ప్లాట్ఫారం వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
By: Madhu Reddy | 8 Sept 2025 4:36 PM ISTప్రతివారం కూడా థియేటర్లో ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అలా థియేటర్లలో విడుదలైన చిత్రాలు.. 4వారాల లోపే లేదా 8 వారాలలోపు ఓటీటీలోకి వచ్చి ఇటు ఓటీటీ ప్రియులను కూడా అలరిస్తూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు అటు థియేటర్లలో ప్రేక్షకులను అలరించి.. ఇప్పుడు ఓటీటీ ప్రియులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న చిత్రాలు ఏంటి? ఏ మూవీ ఏ ప్లాట్ఫారం వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ వేదికగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాదు కొన్ని సినిమాలు నేరుగా థియేటర్లలో కంటే ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు కూడా లేకపోలేదు. అలా మొత్తానికి అయితే ఈ వారం చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాయి. మరి ఈ వారం ప్రేక్షకులను ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల జాబితా విషయానికి వస్తే..
అమెజాన్ ప్రైమ్:
1). ది గర్ల్ ఫ్రెండ్ (ఇంగ్లీష్) - సెప్టెంబర్ 10
2). కూలీ (తెలుగు డబ్బింగ్) - సెప్టెంబర్ 10
3). డు యూ వాన్నా పార్టనర్ (హిందీ సిరీస్) సెప్టెంబర్- 12.
4). ల్యారీ ద కేబుల్ గాయ్ - సెప్టెంబర్ 12
5). జెన్ వి సీజన్ 2 -సెప్టెంబర్ 12
6). హెల్లువా బాస్ సీజన్ 1&2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబర్ 10
7). వెన్ ఫాలో ఈజ్ కమింగ్ (ఫ్రెంచ్ సినిమా) - సెప్టెంబర్ 10
8). ఎవరీ మినిట్ కౌంట్స్ సీజన్ 2(స్పానిష్ సిరీస్) - సెప్టెంబర్ 12
9). లారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబర్ 12
నెట్ ఫ్లిక్స్:
1). సయారా (హిందీ మూవీ) సెప్టెంబర్-12
2). డాక్టర్ సేన్ రెడ్ షిప్ , బ్లూ షిప్ - సెప్టెంబర్ 8
జియో హాట్ స్టార్:
1). ఓన్లీ మర్డర్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ - 5 సెప్టెంబర్ 9
2). సు ఫ్రమ్ సో (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబర్ 9
3). రాంబో ఇన్ లవ్ - సెప్టెంబర్ 12 (తెలుగు వెబ్ సిరీస్)
సన్ నెక్స్ట్:
1). మీషా - సెప్టెంబర్ 12 (మలయాళం మూవీ)
2). బకాసుర రెస్టారెంట్ - సెప్టెంబర్ 12 (తెలుగు మూవీ)
ఏది ఏమైనా ఈవారం యాక్షన్ చిత్రాలతో పాటు రివేంజ్ చిత్రాలు అలాగే లవ్ , రొమాంటిక్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి..
