Begin typing your search above and press return to search.

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన హీరోపై న‌టి నమ్మ‌కం!

మ‌రి అలాంటి అభిమానుల కోస‌మైనా విజ‌య్ రాజ‌కీయాల్లోకి వెళ్లినా? ఏదో ఒక ద‌శ‌లో రీఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

By:  Srikanth Kontham   |   1 Jan 2026 9:00 AM IST
రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన హీరోపై న‌టి నమ్మ‌కం!
X

మ‌రి అలాంటి అభిమానుల కోస‌మైనా విజ‌య్ రాజ‌కీయాల్లోకి వెళ్లినా? ఏదో ఒక ద‌శ‌లో రీఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రాజ‌కీయాల్లోకి వెళ్లే ముందు మ‌ళ్లీ సినిమాలు చేయ‌న‌ని..రిటైర్మెంట్ ఇచ్చేసిన‌ట్లు ప్ర‌క‌టిం చారు. కానీ రాజ‌కీయాల్లో కొంత అనుభ‌వం వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ అయ్యారు. ఇటీవ‌లే సుజిత్ లాంటి యాక్ష‌న్ డైరెక్ట‌ర్ ముందే త‌గిలి ఉంటే అస‌లు రాజ‌కీయాల్లోకే వెళ్లేవాడిని కాద‌న్నారు. మ‌రి విజ‌య్ రాజ‌కీ యాల్లో ఎంత బ‌లంగా నిల‌డ‌తారో చూడాలి.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ న‌టి, నిర్మాత మాత్రం విజ‌య్ ఎంట్రీపై ఎంత ధీమ‌గా ఉందంటే తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నటి, నిర్మాత సింథియా లూర్డే `అణిలి` అనే చిత్రాన్ని స్వీయా నిర్మాణంలో త‌ల‌పెట్టారు. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా సింథియా, విజ‌య్ త‌ప్ప‌కుండా కంబ్యాక్ అవుతార‌ని అందులో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ధీమా వ్య‌క్తం చేస్తారు. అలాగే తాను కూడా విజ‌య్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తాన‌ని తెలిపారు. త‌న‌తో న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నాన‌ని కానీ ఆయ‌న రాజ‌కీయ ప్ర‌వేశం కార‌ణంగా ఆ ఛాన్స్ ఇప్ప‌టికి వాయిదా? ప‌డినా భ‌విష్య‌త్ లో త‌ప్ప‌త‌ ప‌ని చేస్తాన‌ని తెలిపారు.

విజ‌య్ క‌మిట్ మెంట్ చూస్తుంటే సినిమాల్లోకి వ‌చ్చేలా క‌నిపించ‌లేదు. దీంతో ఆయ‌త‌నో ప‌నిచేయాల‌నుకున్న వాళ్లంద‌రికీ నిరాశ త‌ప్ప‌లేదు. విజ‌య్ స్పూర్తితో చాలా మంది ఇండస్ట్రీకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు. కానీ వారిలో చాలా మందికి విజ‌య్ తో ప‌నిచేసే అవ‌కాశం రాలేదు. ప‌రిశ్ర‌మ‌లోనే ఉంటున్నాడు క‌దా? ఏదో రోజు అవ‌కాశం వ‌స్తుంద‌ని ధీమాగా ఉన్నారు. కానీ విజ‌య్ రాజ‌కీయంగా ట‌ర్న్ తీసుకుంటాడ‌ని ఊహించ‌లేక‌పోయారు. దీంతో చాలా మంది విజయ్ తో ప‌ని చేయ‌డం సాధ్యం కాద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేసారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం `జన నాయ‌గ‌న్` లో న‌టిస్తు న్నారు. ఇదే విజ‌య్ చివ‌రి చిత్రం. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. అభిమానులు విజ‌య్ ను చివ‌రిగా థియేట‌ర్లో చూసుకోవ‌డం ఇదే అవుతుంది. మ‌ళ్లీ ఆయ‌న రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్న‌ది అప్పుడే చెప్ప‌లేం. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్నారు. ఎలాంటి పొత్తు లేకుండా సోలోగా బ‌రిలో ఉన్నారు. ఈ విష‌యంలో ఎంతో సీరియ‌స్ గా ఉన్నారు.` జ‌న నాయ‌గ‌న్` షూటింగ్ లో ఉన్నా? ఎప్ప‌టిక‌ప్పుడు పోలిటిక‌ల్ గా అప్ డేట్ అవుతూ స‌మావేశాలు నిర్వ‌హించి కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు ద‌గ్గ‌రగా ఉంటున్నారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం `జన నాయ‌గ‌న్` లో న‌టిస్తున్నారు. ఇదే విజ‌య్ చివ‌రి చిత్రం. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. అభిమానులు విజ‌య్ ను చివ‌రిగా థియేట‌ర్లో చూసుకోవ‌డం ఇదే అవుతుంది. మ‌ళ్లీ ఆయ‌న రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్న‌ది అప్పుడే చెప్ప‌లేం. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్నారు. ఎలాంటి పొత్తు లేకుండా సోలోగా బ‌రిలో ఉన్నారు. ఈ విష‌యంలో ఎంతో సీరియ‌స్ గా ఉన్నారు.` జ‌న నాయ‌గ‌న్` షూటింగ్ లో ఉన్నా? ఎప్ప‌టిక‌ప్పుడు పోలిటిక‌ల్ గా అప్ డేట్ అవుతూ స‌మావేశాలు నిర్వ‌హించి కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు ద‌గ్గ‌రగా ఉంటున్నారు.