షర్టు విప్పి మరీ బ్లాస్ట్ చేస్తున్న సాక్షి మాలిక్!
బాలీవుడ్ నటి సాక్షి మాలిక్ తన ఇన్స్టా ఫోటోలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది. ఈ హీరోయిన్ తన ఎద అందాలతో చూసే నెటిజన్స్ కి చెమటలు పట్టించేసింది అని చెప్పవచ్చు.
By: Madhu Reddy | 6 Oct 2025 1:00 AM ISTబాలీవుడ్ నటి సాక్షి మాలిక్ తన ఇన్స్టా ఫోటోలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది. ఈ హీరోయిన్ తన ఎద అందాలతో చూసే నెటిజన్స్ కి చెమటలు పట్టించేసింది అని చెప్పవచ్చు. తాజాగా సాక్షి మాలిక్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోస్ ని షేర్ చేసింది. సాక్షి మాలిక్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేయగా అందులో ఆమె ఎద అందాలు, నడుము అందాలు అన్నింటికంటే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. పైన షర్ట్ వేసుకున్నప్పటికీ అది విప్పేసి మరీ అందాలతో బ్లాస్ట్ చేస్తోంది.ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇవి చూసిన నెటిజన్స్ , ఫాలోవర్స్ ఫైర్ ఎమోజీ లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.
ఈ హీరోయిన్ సినిమాలు, పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ మోడల్ గా ఇండస్ట్రీలో రాణించిన సాక్షి మాలిక్ ఆ తర్వాత మోడలింగ్ రంగంలో రాణించి 2018లో బాలీవుడ్ లోని సోనూ కే టిటు కి స్వీటీ అనే సినిమాలో బోమ్ డిగ్గీ డిగ్గీ అనే పాటతో ఫేమస్ అయింది.ఆ తర్వాత డ్రై డే మూవీ లో కూడా నటించింది. అలాగే ఈ హీరోయిన్ నాచురల్ స్టార్ నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితి రావు హైదరీల కాంబినేషన్లో వచ్చిన వి సినిమా విడుదలైన సమయంలో ఓ పెద్ద వివాదం సృష్టించింది.
అదేంటంటే.. వి సినిమాలో తన అనుమతి లేకుండానే తన ఫోటోని ఉపయోగించినందుకు సాక్షి మాలిక్ ఏకంగా కోర్టుకెక్కింది. దాంతో వి సినిమాలో సాక్షి మాలిక్ అనుమతి లేకుండా ఆమె ఫోటోని ఎలా వాడుకుంటారని కోర్టు కూడా ఆ సన్నివేశాన్ని తొలగించాలని తీర్పు ఇచ్చింది.అలా ఈ వివాదం వల్ల సాక్షి మాలిక్ సౌత్ లో కూడా ఫేమస్ అయింది.
అలా పలు సినిమాలు,మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. అలాంటి సాక్షి మాలిక్ కేవలం సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్ర కారుని తనవైపుకి తిప్పుకుంటుంది.
ఇకపోతే అందంతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే సాక్షి మాలిక్.. ఎందుకు మళ్ళీ సినిమాలలో చేయడం లేదు అనే విషయం మాత్రం తెలియలేదు అని చెప్పాలి. అభిమానులు ఈమె మళ్లీ నటించాలని కోరుకుంటున్నా.. సాక్షి మాలిక్ మాత్రం నటనకు దూరంగానే ఉంది. మరి ఈమెకు అవకాశాలు రావడం లేదా? లేక వచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదా? అనే కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.
