ఈ వారం ఓటీటీలోకి వచ్చిన కొత్త రిలీజులివే
అందులో డ్రామా, థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్, పొలిటికల్ థ్రిల్లర్ ఇలా రకరకాల జానర్లకు చెందిన సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 22 Aug 2025 10:33 PM ISTప్రతీ వారం లానే ఈ వారం కూడా కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లోకి వచ్చాయి. అందులో డ్రామా, థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్, పొలిటికల్ థ్రిల్లర్ ఇలా రకరకాల జానర్లకు చెందిన సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. మరి ఏ ప్లాట్‌ఫామ్ లో ఏమేం అందుబాటులో ఉన్నాయో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
మారీసన్ అనే థ్రిల్లర్ డ్రామా
మా అనే హార్రర్ మూవీ
ఫాల్ ఫర్ మి అనే రొమాంటిక్ డ్రామా
అబాన్డోన్ మ్యాన్ అనే ఎమోషనల్ మూవీ
వన్ హిట్ వండర్ అనే మ్యూజికల్ సినిమా
గోల్డ్ రష్ గ్యాంగ్ అనే కామెడీ మూవీ
హోస్టేజ్ అనే పొలిటికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ సీజన్1
ఫిస్క్ అనే కోర్ట్ రూమ్ డ్రామా సీజన్3
లాంగ్ స్టోరీ షార్ట్ అనే యానిమేషన్ యాక్షన్ సీజన్1
కో కామెలాన్ లేన్ అనే యానిమేషన్ యాక్షన్ సీజన్5
రివర్స్ ఆఫ్ ఫేట్ అనే క్రైమ్ థ్రిల్లర్ సీజన్1
డెత్ ఇంక్ అనే వెబ్‌సిరీస్ సీజన్3
ఏమా అనే కామెడీ డ్రామా వెబ్‌సిరీస్ సీజన్1
అమెరికాస్ టీమ్: ది గ్యాంబ్లర్ అండ్ హిజ్ కౌబాయ్స్ అనే డాక్యుమెంటరీ సీజన్1
స్టాకింగ్ సమంత: 13 ఇయర్స్ ఆఫ్ టెర్రర్ అనే డాక్యుమెంటరీ సీజన్1
ది ట్రూత్ అబౌట్ జెస్సీ స్మాల్లెట్ అనే డాక్యుమెంటరీ
దేవో అనే డాక్యుమెంటరీ
డిన్నర్ టైమ్ లైవ్ విత్ డేవిడ్ చాంగ్ అనే రియాలిటీ షో సీజన్3
ప్రైమ్ వీడియోలో..
హరి హర వీరమల్లు అనే యాక్షన్ అడ్వెంచర్ మూవీ
తలైవాన్ తలైవి అనే రొమాంటిక్ కామెడీ సినిమా
ట్రెండింగ్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
సంజు వెడ్స్ గీత2 అనే రొమాంటిక్ కామెడీ
పెరుమని అనే కామెడీ మూవీ
టేక్ ఓవర్ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా
ది మ్యాప్ దట్ లీడ్స్ టు యు అనే రొమాంటిక్ మూవీ
సిన్: పార్ట్2- బ్లాకవుట్ అనే యాక్షన్ సినిమా
హోలీ నైట్: డెమన్ హంటర్స్ అనే హార్రర్ థ్రిల్లర్
సమ్మర్ విండ్ అనే రొమాంటిక్ డ్రామా సీజన్1
ఫార్ములా ఈ డ్రైవర్ అనే డాక్యుమెంటరీ సీజన్1
ది హోమ్ టీమ్: NY జెట్స్ అనే డాక్యుమెంటరీ సీజన్1
007 రోడ్ టు ఎ మిలియన్ అనే రియాలిటీ షో సీజన్2
జియో హాట్‌స్టార్‌లో..
ఈనీ మీనీ అనే హీస్ట్ థ్రిల్లర్
ది ఆల్టో నైట్స్ అనే క్రైమ్ థ్రిల్లర్
పీస్‌మేకర్ అనే సూపర్ హీరో డ్రామా సీజన్2
ది ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండ నాక్స్ అనే క్రైమ్ బయోగ్రాఫికల్ డ్రామా సీజన్1
ఆర్ యు మై ఫస్ట్ అనే రియాలిటీ షో సీజన్1
జీ5లో..
ఆమర్ బాస్ అనే ఫ్యామిలీ డ్రామా
సన్‌నెక్ట్స్‌లో..
రాకెట్ డ్రైవర్ అనే కామెడీ డ్రామా
ధీరన్ అనే యాక్షన్ కామెడీ సినిమా
కపట నాటక సూత్రధారి అనే కామెడీ మూవీ
ఆహా వీడియోలో..
కొత్తపల్లిలో ఒకప్పుడు అనే కామెడీ డ్రామా
ఆహా తమిళ్‌లో..
పేరంబూం పెరంగుబాముం అనే థ్రిల్లర్ సినిమా
ఈటీవీ విన్‌లో..
ప్రేమకథ అనే రొమాంటిక్ సినిమా
యాపిల్ టీవీ ప్లస్‌లో..
ఇన్‌వాజన్ అనే సోషియో ఫాంటసీ డ్రామా సీజన్3
