బెడ్ పై పరువాలు వల్లిస్తున్న సోనాల్ చౌహాన్.. ఇంత హీట్ కి తట్టుకోగలమా?
గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలతో పాటు థైస్ అందాలను చూపిస్తూ కుర్ర కారు మతులు పోగొట్టేసింది.
By: Madhu Reddy | 8 Sept 2025 12:16 PM ISTసోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు సినీ భామలు. తమ అందంతో అలరించడమే కాకుండా హాట్ ఫోజులతో హీట్ పుట్టిస్తూ.. కుర్రాళ్లలో కోరికలు కలిగిస్తున్నారనే వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భిన్న విభిన్నమైన భంగిమలలో ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ తారలను చూస్తే నిజంగా ఫాలో కొట్టక మానరు అని కొంతమంది నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక హాట్ బ్యూటీ కూడా తన అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది.
గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలతో పాటు థైస్ అందాలను చూపిస్తూ కుర్ర కారు మతులు పోగొట్టేసింది. ముఖ్యంగా బెడ్ పై హాట్ ఫోసులలో రెచ్చిపోయింది. అసలే సోనాల్ చౌహాన్ అందానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటిది ఈమె ఏకంగా లో అందాలను కూడా బయట పెడుతూ ఫోటోలు షేర్ చేస్తే తట్టుకుంటారా? అసలే తన అందంతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇలా బెడ్ పై హీట్ పుట్టించేలా ఫోటోలు షేర్ చేయడంతో.. ఇంత హీట్ ఎలా తట్టుకోవాలి అని ఫాలోవర్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే సోనాల్ చౌహాన్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మంట పెడుతున్నాయి.
సోనాల్ చౌహాన్ కెరియర్ విషయానికి వస్తే.. 1989 మే 16న బులంద్షహర్ అనే ప్రాంతంలో జన్మించింది. మోడల్గా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత గాయకురాలిగా మారి, తన గాత్రంతో ఎంతోమంది శ్రోతలను అలరించింది. ఆ తర్వాత నటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఎక్కువగా తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె మోడలింగ్ చేస్తున్న సమయంలోనే అనేక అందాల పోటీలలో పాల్గొని కిరీటాలను కూడా దక్కించుకుంది.
ఈమె కెరియర్ విషయానికి వస్తే.. 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించారు. ఆ తర్వాత కన్నడ చిత్రంలో కూడా నటించిన ఈమె .. మళ్లీ మూడు హిందీ చిత్రాలలో నటించిన తర్వాతే తెలుగు చిత్రాలలో నటించడం మొదలు పెట్టింది. అలా బాలకృష్ణ హీరోగా వచ్చిన 'లెజెండ్' చిత్రంలో బాలయ్య సరసన ఆడి పాడింది ఈ ముద్దుగుమ్మ.. ఇక తర్వాత 'పండగ చేస్కో' సినిమాలో కూడా నటించిన సోనాల్ చౌహాన్.. సైజ్ జీరో తో పాటు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన షేర్ అనే సినిమాలో కూడా నటించింది. అంతేకాదు డిక్టేటర్, రూలర్, ది హోస్ట్, ఎఫ్ 3 వంటి చిత్రాలలో నటించిన ఈమె మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు.
ప్రస్తుతం బాలీవుడ్ లోనే అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగానే దర్శకుల కంట్లో పడడానికి ఇలా నిత్యం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది
