Begin typing your search above and press return to search.

మినీ స్కర్ట్ లో నడుము అందాలు చూపిస్తూ.. కాక రేపుతున్న వరుణ్ తేజ్ బ్యూటీ!

ఈ బ్యూటీ తెలుగులో నటించినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ.. తన యాక్టింగ్ తో చెరిగిపోని ముద్ర వేసుకుంది.

By:  Madhu Reddy   |   20 Sept 2025 9:00 PM IST
మినీ స్కర్ట్ లో నడుము అందాలు చూపిస్తూ.. కాక రేపుతున్న వరుణ్ తేజ్ బ్యూటీ!
X

ఈ బ్యూటీ తెలుగులో నటించినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ.. తన యాక్టింగ్ తో చెరిగిపోని ముద్ర వేసుకుంది. అయితే అలాంటి ఈ హీరోయిన్ తాజాగా తన హాట్ అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'గని' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సయీ మంజ్రేకర్. చివరిగా కళ్యాణ్ రామ్ నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీలో చివరిగా నటించింది. ఈమె ఎవరో కాదు బాలీవుడ్ నటుడు,నిర్మాత, దర్శకుడు,స్క్రీన్ ప్లే రైటర్ అయినటువంటి మహేష్ మంజ్రేకర్ కుమార్తనే ఈ సయీ మంజ్రేకర్.. సినిమాల మీద ఉన్న ఆసక్తితో తండ్రి బాటలో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.


అలా మొదట బాల నటిగా 'కాక్స్ పర్ష్' అనే మరాఠి మూవీలో నటించింది. ఆ తర్వాత 'దబాంగ్-3' మూవీతో బాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో సయీ మంజ్రేకర్ శ్రియా సేన్ అనే ఫ్యాషన్ డిజైనర్ డిజైనింగ్ చేసిన పొట్టి స్కర్ట్,టాప్ లో కనిపించింది. వైట్ కలర్ టాప్,స్కర్ట్ లో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు,వీడియోలకు ఫోజులిచ్చింది.పొట్టి స్కర్ట్ లో థైస్ అందాలు, టాప్ లో ఎద అందాలు.. పైగా నడుము అందాలు కనిపించేలా.. అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది.


ప్రస్తుతం తన లేటెస్ట్ పోస్ట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో పాటు ఈ హీరోయిన్ పెట్టిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.తాజాగా పొట్టి స్కర్ట్, టాప్ లో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ కింద క్యాప్షన్ ఈ విధంగా రాసు కొచ్చింది. నేను ఈ మధ్యనే శ్రియా సేన్ ను కలిశాను. ఆమెకి ఫ్యాషన్ పట్ల ఉన్న అవగాహన చూసి ఎంతగానో అట్రాక్ట్ అయ్యాను.. రెండు వారాల క్రితమే శ్రేయా సేన్ కొత్త దుస్తుల బ్రాండ్ ని ప్రారంభించింది.. ఆమె డిజైన్ చేసిన డ్రెస్ ని వేసుకోవాలని చాలా ప్రయత్నించాను.నా ప్రయత్నాలకు తగ్గట్టు ఇప్పుడు ఆ అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ముఖ్యంగా శ్రేయా సేన్ డిజైన్ చేసిన ఈ డ్రెస్సుని వేసుకొని.. ఆ డ్రెస్ ను చాలా ఫీల్ అవుతున్నాను. ఇది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది" అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది..

సయీ మంజ్రేకర్ సినిమాల విషయానికొస్తే.. దబాంగ్-3 మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ లో వరుణ్ తేజ్ తో గని, అడివి శేష్ తో మేజర్,రామ్ పోతినేని తో స్కంద వంటి సినిమాల్లో చేసింది.ఇక చివరిగా తెలుగులో కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో కనిపించింది.