Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : స్కిన్‌ టైట్‌ డ్రెస్ లో తెగ అందాలను చూపిస్తున్న చిరుత బ్యూటీ

By:  Tupaki Desk   |   3 Feb 2023 11:00 PM GMT
పిక్ టాక్ : స్కిన్‌ టైట్‌ డ్రెస్ లో తెగ అందాలను చూపిస్తున్న చిరుత బ్యూటీ
X
రామ్‌ చరణ్ మొదటి సినిమా చిరుత లో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ నేహా శర్మ. తెలుగు లో ఈ అమ్మడు ఆశించిన స్థాయి లో గుర్తింపును మరియు సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయింది. మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కూడా నేహా శర్మకు స్టార్‌ ఇమేజ్ సొంతం అవ్వలేదు. ఆ తర్వాత సక్సెస్‌ అందలేదు.

ఆ తర్వాత ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ లో నిలదొక్కుకునే విధంగా ప్రయత్నాలు చేసింది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. హిందీలో ఇప్పటికి కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఉన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతతో రెగ్యులర్ గా హాట్ టాపిక్ గా ఉంటుంది.

తాజాగా మరోసారి ఇలా స్క్రిన్‌ టైట్ జిమ్ డ్రెస్ లో మీడియా కంట పడింది. ఈ అందాల ముద్దుగుమ్మ యొక్క టైట్‌ అందాలను చూసి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఈ స్థాయిలో అందంగా ఉన్నా కూడా పాపం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో హీరోయిన్ గా స్టార్‌డమ్‌ దక్కడం లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ స్థాయిలో అందాలను ఆరబోస్తున్న ఈ అమ్మడిని మళ్లీ తెలుగు వెండి తెరపై చూడాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నేహా శర్మ చెల్లి ఐషా శర్మ కూడా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత చేస్తోంది. చెల్లికి ఏమాత్రం తగ్గకుండా నేహా శర్మ పోటీ పడి మరీ ఇలా టైట్‌ అందాలను.. ఎత్తు అందాలను చూపిస్తూ వస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.