Begin typing your search above and press return to search.
సామ్ సంతోషమే కోరుకుంటా: నాగచైతన్య
By: Tupaki Desk | 5 May 2023 10:04 PM GMTనాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది. మరోసారి ఈ సినిమాతో నాగ చైతన్య మాస్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కస్టడీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సమంత తాను విడిపోయి రెండేళ్ళు అవుతుందని చైతూ క్లారిటీ ఇచ్చారు. చట్టపరంగా విడాకులు తీసుకొని ఏడాది అవుతుందని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల కారణంగా మా మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చైతూ తెలిపారు. అయితే సమంతది చాలా మంచి మనసు. ఆమె ఎక్కడున్న సంతోషంగా ఉండాలని కోరుకుంటా.
అనవసరమైన వదంతుల కారణంగా ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు ప్రజల్లోకి వెళ్ళింది. అది నన్ను ఎక్కువ బాధపెట్టింది. అలాగే తన గతంతో సంబంధం లేని ఒక వ్యక్తిని మధ్యలోకి తీసుకొచ్చి వారిని అగౌరవపరిచారు. అలాగే తాను ఎప్పుడు మీడియా ముందుకి వచ్చి వ్యక్తిగత విషయాలపై ప్రశ్నిస్తూ పెళ్లి గురించి అడుగుతున్నారు.
అసలు అర్ధం లేని ఇలాంటి ప్రచారాలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదని చైతూ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక సమంత తాను స్నేహపూర్వకంగానే విడాకులు తీసుకున్నామని, ఆమె కెరియర్ ని, నిర్ణయాలని గౌరవిస్తానని చైతూ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఇలాంటి విభేదాలు లేవని అదంతా సోషల్ మీడియా సృష్టే అని చైతూ చెప్పుకొచ్చారు.
మొత్తానికి చాలా కాలం నుంచి సమంత, నాగ చైతన్య మధ్య తీవ్ర స్థాయిలో వైరం నడుస్తోంది అనే ప్రచారం జరిగింది. దానిపై ఇంటర్వ్యూ ద్వారా చైతూ క్లారిటీ ఇచ్చేశారు. అలాగే అలాగే గత కొంతకాలంగా బాలీవుడ్ లో రాణిస్తున్న తెలుగు నటి శోభిత దూళిపాళ్ళతో రిలేషన్ లో చైతూ రిలేషన్ ఉన్నాడు అనే ప్రచారానికి తాజా ఇంటర్వ్యూతో ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది.