Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: చెయ్ - శ్యామ్.. టూ క్యూట్
By: Tupaki Desk | 22 Nov 2016 11:54 AM GMTఅసలు వీరు తమ రిలేషన్ గురించి బహిరంగంగా ఓపెన్ అవ్వకమునుపే చెట్టాల్ పట్టాల్ అంటూ హైదరాబాద్ లో తెగ తిరిగేస్తూ ఫోటోలకు చిక్కేశారు. అప్పుడే వీరు చాలా హాట్ కపుల్ ఆఫ్ ది టౌన్ అంటూ అందరూ పొగిడేశారు కూడా. ఇప్పుడిక మ్యాటర్ ఓపెన్ అయ్యింది. ఊరంతా చాటింపేశారు. అందుకే ఇంకా హ్యాపీగా చట్టాల్ పట్టాల్ అంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మరి.
అదిగో అక్కడ చూస్తున్నారుగా.. హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న చైతన్య.. అలాగే హాటు లుక్స్ తో అదరగొట్టేస్తున్న సమంత.. ఇద్దరూ కూడా చంపేస్తున్నారు అంతే. చూస్తుంటే ఏదో సినిమా షూటింగ్ కు వచ్చినట్లు ఉన్నారు కాని.. నిజానికి ఒక క్యాఫటేరియాలో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు సన్నిహితులు. మొత్తానికి సినిమాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఆ హీరో హీరోయిన్ కెమిస్ర్టీ ఇప్పుడు చెయ్ అండ్ శ్యామ్ రియల్ లైఫ్ లుక్స్ లో కూడా తొణికిసలాడుతోంది.
ప్రస్తుతం చైతన్య రెండు సినిమాల పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక సమంత తమిళ సినిమాలతో బిజీ. వచ్చే సంవత్సరం పెళ్ళి. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/