Begin typing your search above and press return to search.
ఇదే నేను చెప్పే సీక్రెట్ -మహేష్ బాబు
By: Tupaki Desk | 25 April 2016 11:30 AM GMTమోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా మహేష్ బాబు మరోసారి ఎంపికయ్యాడు. ఇలా సెలక్ట్ కావడం ఈ సూపర్ స్టార్ కొత్త కాదు.. ఇప్పటికే చాలాసార్లు ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ ఉండడంతో.. మహేష్ ఈ విషయంపై పెద్దగా ఎగ్జయిట్ కాలేదు కానీ.. తనను ఆ స్థానంలో కూర్చోబెడుతున్న ఫ్యాన్స్ కి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. నలభై ఏళ్ల వయసులో కూడా మహేష్ ఇంత హ్యాండ్సమ్ గా ఎలా ఉంటాడన్నది పెద్ద సీక్రెట్.
ఇప్పటికీ పాతికేళ్ల వయసు కుర్రాడి మాదిరిగా కనిపించడం మహేష్ స్పెషాలిటీ. ఇంకా చెప్పాలంటే.. నిజంగా 25 ఏళ్ల వయసులో ఉన్నప్పప్పటికంటే ఇప్పుడే స్మార్ట్ గా ఉంటాడు మహేష్ బాబు. దీనికి తనే ఆన్సర్ ఇచ్చాడు సూపర్ స్టార్. 'నాకు 25 ఏళ్ల వయసున్నపుడు నేను అప్పుడే హీరోగా కెరీర్ కొత్తలో ఉన్నాను. నాకు ఎక్స్ పోజర్ కూడా పరిమితంగానే ఉండేది. ఏ ఫీల్డ్ అయినా సరే అనుభవం చాలానే నేర్పుతుంది. దాంతో మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. నేను హెల్త్ పై చాలా ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తాను' అంటున్నాడు మహేష్.
అలాగే ఇంత అందంగా కనిపించేందుకు సీక్రెట్ ఏదైనా ఉందే అంటే.. 'అవును, ఈ విషయంలో నా దగ్గర ఓ సీక్రెట్ ఉంది. చక్కగా తినాలి, కంటి నిండా నిద్ర పోవాలి, ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలి, ఇదే నేను చెప్పే సీక్రెట్' అంటూ నవ్వేశాడు ఈ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్.