Begin typing your search above and press return to search.

స్విమ్మింగ్ పూల్ లో బికినీలో ముద్దుగుమ్మ కవ్వింతలు

By:  Tupaki Desk   |   11 May 2023 1:00 PM GMT
స్విమ్మింగ్ పూల్ లో బికినీలో ముద్దుగుమ్మ కవ్వింతలు
X
అమైరా ద‌స్తూర్. ఈ అమ్మడి మొదటి సినిమా తెలుగు లో నిరాశ పర్చినా కూడా మరో సినిమాగా రాజుగాడు తో అవకాశం వచ్చిన విషయం తెల్సిందే.

రెండవ సినిమా కూడా నిరాశ పరచడం తో మళ్లీ తెలుగు లో కనిపించలేదు. ప్రస్తుతం వరుసగా హిందీలో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మళ్లీ తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వాలని నెటిజన్స్ ఈ ఫోటోలు చూస్తూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈమధ్య కాలంలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి చర్చ జరుగుతోంది.

తాజాగా స్విమ్మింగ్ పూల్ లో బికినీ లో ఈ అమ్మడు సర్ ప్రైజ్ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. తాజాగా బికినీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఈ స్థాయిలో అందాల ఆరబోత ఈ అమ్మడికే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బికినీ లో ఈ అమ్మడిని చూస్తే మతి పోయినంత పని అవుతుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈమె మెల్ల మెల్లగా స్టార్స్‌ కి జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ తో ఈ అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న కారణంగా వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.