Begin typing your search above and press return to search.
సక్సెస్ ఫుల్ మేకర్స్ అంతా రూట్ మార్చాల్సిందే!
By: Tupaki Desk | 25 May 2023 11:00 PM GMTసక్సెస్ ఫుల్ మేకర్స్ కి స్టార్ హీరోలు దొరకడం ఎంత ఇబ్బందిగా ఉందో చూస్తునే ఉన్నాం. అగ్ర హీరోలంతా ఏడాదికి ఒక సినిమాకే డేట్లు కేటాయించడంతో! పాన్ఇండియాలో సక్సెస్ అయిన దర్శకులు సైతం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగని ఒక హీరోనే టార్గెట్ చేసి కాచుకుని కూర్చున్నా? అదీ ఇబ్బందే? చివరి నిమిషంలో ఏదో రూపంలో ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడంలో అవరాధోలు ఎదురైతే! మళ్లీ పరిస్థితి మొదటికే వస్తుంది. 'కార్తికేయ-2' తో పాన్ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చందు మొండేటి ఇప్పటి వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
హీరోలంతా ఆయనతో సినిమా చేస్తామంటున్నారు. కానీ వెయిట్ చేయాలి. ఎంత కాలమో తెలియదు. 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబ చరణ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ చరణ్ వద్దకు వెళ్లడంతో? పరిస్థితులు ఎన్ని రకాలుగా మలుపులు తిప్పాయి అన్నదానికి అతనొక ఉదాహరణ. దాదాపు సక్సెస్ అయిన దర్శకులందరి పరిస్థితి అలాగే ఉందిప్పుడు.
కేవలం హీరోలు వేగంగా సినిమాలు పూర్తిచేకయపోవడంతోనే ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే సక్సెస్ అయిన శ్రీకాంత్ ఓదెల...కార్తీక్ దండు...విశష్ట లాంటి వారు స్టార్ హీరో కోసం ఎంత కాలం వె యిట్ చేయాలో? తెలియదు.
వీళ్లంతా కేవలం స్టార్ హీరోతో సినిమా చేయాలి! అన్న దృక్ఫధంతో కోట్ల రూపాయల ఆదాయన్ని కోల్పోతున్నారు అన్నది అంతే వాస్తవం. ఇటీవలి కాలంలో ప్రతిభావంతులుఏ స్థాయిలో సక్సెస్ అవుతున్నారు అన్న దానికి ఎన్నో చిన్న సినిమాల ఫలితాలు చూడొచ్చు.
అలాంటి ప్రయత్నాల వైపు ఈ సక్సెస్ ఫుల్ మేకర్స్ చూడటం లేదు అన్న విమర్శ తెరపైకి వస్తుంది. ఓటీటీ లాంటి ప్లాట్ ఫాంల్ని వినియోగించుకుని సరైన వెబ్ సిరీస్ లు చేసినా? మంచి ఫలితాలతో పాటు గ్యాప్ ని పుల్ ఫిల్ చేసే అవకాశం ముందుంది.
కేవలం స్టార్ హీరోలే కాకుండా టైర్-2...టైర్ -3 హీరోల్ని కూడా దృష్టిలో ఉంచుకుని స్టోరీలు సిద్దం చేసినా! ప్రతిభావంతులు ఫలితం గురించి టెన్షన్ పడాల్సిన పనేముంది.