Begin typing your search above and press return to search.
బెవెర్లీ హిల్స్ డైరీస్ లో దెయ్యంలా ఉన్నావు!
By: Tupaki Desk | 17 Jun 2023 5:00 PM GMTఆలియా మామ్ అల్లరి వేషాలు అన్నీ ఇన్నీ కావు. చూసుకున్న వారికి చూసుకున్నంత వినోదం. ఎప్పుడూ ఏదో ఒక అల్లరి చేస్తూ ఆ అల్లరి తాలూకా జ్ఞాపకాలను ఇన్ స్టాగ్రామ్ లోకి చేర్చేస్తూ అనుచరుల్ని ఆనందపరుస్తుంది. అలాంటి ఫోటోషూట్లు ఎన్నో క్లాసిక్స్ గా కూడా నిలిచిపోయాయి. అయితే తాజాగా ఆలియా షేర్ చేసిన ఓ ఫోటోషూట్ మాత్రం కొంత మార్మికంగా కనిపిస్తోంది.
ఇదేదో బెవర్లీహిల్స్ క్లబ్ ట్రాజెడీలో మూతపడిన బంగ్లాలోంచి అప్పుడే నిదుర లేచి చూస్తున్న దెయ్యాన్ని వీక్షిస్తున్న అనుభూతినిస్తోంది. ఆలియా నిజానికి ఈ ఫోటోల్లో చిలిపిగా కనిపిస్తున్నా అల్లరి దెయ్యం పిల్లలాగా అనిపిస్తోంది. అయితే దానికి కారణం ఎంపిక చేసుకున్న ఆ డ్రెస్.. బ్యాగ్ గ్రౌండ్ కలర్ టోన్. కాస్త అదృశ్యరూపంలో తిరిగేస్గూనే అప్పుడప్పుడు విజన్ లోకి వచ్చే ఘోస్ట్ ని తలపిస్తోంది ఆలియా.
ఆ లూజు గౌను అవతారం ఎక్స్ ప్రెషన్స్ ఇలా ప్రతిదీ ఏదో తేడాగానే ఉన్నాయ్. ఏది ఏమైనా ఓవరాల్ గా ఈ లుక్ తో ఏదో ఒక కొత్తదనాన్ని మాత్రం పరిచయం చేసింది. ఆలియా మమ్మీ అయినా కానీ క్షణం తీరిక లేనంత బిజీగా ఉంటోంది. ఓవైపు సోషల్ మీడియా పోస్టింగులు వాణిజ్య ప్రకటనలతో బిజీ. మరోవైపు సినిమా కథలు కూడా వింటోంది. భన్సాలీ సహా పలువురు దర్శకులకు ఆలియా టచ్ లో ఉందని సమాచారం.
ఆలియా భట్ ఆదాయం ఎంత?
2014 నుండి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించిన యువనటి ఆలియా భట్. రణ్‌బీర్ కపూర్ ను వివాహం చేసుకున్న అలియా భట్ ఒక్కో సినిమాకు 10 కోట్ల నుండి 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది.
ఇక ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో స్పీడ్ మీద ఉండే కథానాయికగాను ఆలియా స్పీడ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆర్.ఆర్.ఆర్ తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ ఆస్తులు సుమారు 200 కోట్లు పైమాటేనని గుసగుస.