ఎద అందాలతో హాట్ బాంబ్ పేల్చిన అమీషా పటేల్!
ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న అమీషా పటేల్.. తాజాగా మరో ట్రెండీ ఔట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
By: Madhu Reddy | 9 Sept 2025 5:00 PM ISTఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు ఎలా తయారయ్యారు అంటే.. లోదుస్తులు కూడా ధరించకుండా ట్రాన్స్పరెంట్ దుస్తులతో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే . అందులో కొంతమంది ఏకంగా పబ్లిక్ లోకి వచ్చి వార్తల్లో నిలుస్తుంటే.. ఇంకొంతమంది సోషల్ మీడియా ద్వారా అభిమానులను రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలోనే మరొక బ్యూటీ కూడా లోదుస్తులు ధరించకుండా బ్లాక్ అవుట్ ఫిట్ లో డ్రెస్ జారిపోతున్నా.. పలు రకాల భంగిమలలో ఫోటోలకు ఫోజులిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బ్యూటీ అమీషా పటేల్.
ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న అమీషా పటేల్.. తాజాగా మరో ట్రెండీ ఔట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అందులో భాగంగానే బ్లాక్ కలర్ స్ట్రాప్ లెస్ గౌన్ ధరించి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ.. ఫ్రంట్ వీ నెక్ డిజైన్ తో తయారుచేసిన ఈ డ్రెస్ ఈమె ఎద అందాలని దాదాపుగా చూపించేసింది అని చెప్పవచ్చు. పైగా లోదస్తులు ధరించకుండా ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఏది ఏమైనా అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఇలాంటి హీరోయిన్లు.. ఏకంగా అందాల బ్లాస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారని చెప్పవచ్చు.
అమీషా పటేల్ విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో హిందీ చిత్రం 'కహో నా ప్యార్ హై' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బద్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె..2004లో మహేష్ బాబు సరసన 'నాని' సినిమాలో కూడా నటించి మెప్పించింది. తర్వాత 2005లో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నరసింహుడు' అనే సినిమాలో నటించిన ఈమె 'పరమవీరచక్ర' సినిమాతో ఇండస్ట్రీకి దూరమైంది. కానీ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అమీషా పటేల్.. చివరిగా గదర్ 2, తౌబా తేరా జల్వా అనే సినిమాలో నటించింది.
అమీషా పటేల్ బాల్యం విషయానికొస్తే.. 1975 జూన్ 9న మహారాష్ట్ర ముంబైలో జన్మించింది. మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన ఈమె.. నటిగా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. మోడల్, నటి మాత్రమే కాదు నిర్మాతగా కూడా పేరు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇలా పలు రకాల ఫోటోలను షేర్ చేయడమే కాకుండా వెకేషన్స్ కి వెళ్ళిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది అమీషా పటేల్. ఏది ఏమైనా తెలుగులో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, ఇప్పుడు బాలీవుడ్ కే పరిమితం అవడంతో తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. మరి కనీసం ఇప్పటికైనా తెలుగులో అవకాశాలను అందుకుంటుందో లేదో చూడాలి.
