థైస్ అందాలతో తికమక పెడుతున్న ఆకాంక్ష సింగ్..!
కొంతమంది బికినీలతో దర్శనమిస్తే.. మరికొంతమంది చిన్నచిన్న స్కర్ట్ వేస్తూ అందాలను బయటపెట్టేస్తున్నారు.
By: Madhu Reddy | 21 Sept 2025 10:42 PM ISTఈమధ్య కాలంలో హీరోయిన్స్ మరీ ఎక్కువగా అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది బికినీలతో దర్శనమిస్తే.. మరికొంతమంది చిన్నచిన్న స్కర్ట్ వేస్తూ అందాలను బయటపెట్టేస్తున్నారు. ఇంకొంతమంది ట్రాన్స్పరెంట్ దుస్తులు ధరించి మరీ అందాలు ఆరబోస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇక్కడ ఒక నటి స్కర్ట్ ధరించి.. థైస్ అందాలతో ఆడియన్స్ ను తికమక పెట్టేసింది. ముఖ్యంగా పికిల్ బాల్ టోర్నమెంట్ కి ఆహ్వానం పలుకుతూ ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆమె ఎవరో కాదు ఆకాంక్ష సింగ్.. చలనచిత్ర నటిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. నటి మాత్రమే కాదు గాయని , రచయిత్రి కూడా. అంతే కాదండోయ్ ఫిజియోథెరపిస్ట్ కూడా.. తొలిసారి సీరియల్స్ ద్వారా కెరియర్ ను ఆరంభించిన ఈమె.. సుమారుగా 10 నాటక ప్రదర్శనలలో కూడా పాల్గొనింది. ముఖ్యంగా ఈమె తల్లి కూడా నాటక రంగ నటిగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. 2018లో నటించిన 'మళ్లీ రావా' సినిమాకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును సైతం సొంతం చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈమె తాజాగా..ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో మినీ స్కర్ట్ ధరించి థైస్ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. పికిల్ టోర్నమెంట్ కి ఆహ్వానం పలుకుతూ షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి అభిమానులు సైతం తట్టుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా ఆకాంక్ష సింగ్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆకాంక్ష సింగ్ కెరియర్ విషయానికి వస్తే.. రాజస్థాన్లోని జైపూర్ లో పుట్టింది. 2017లో తెలుగు చిత్రం మళ్ళీరావా సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత దేవదాస్ అనే సినిమాలో కూడా నటించిన ఈమె.. పహిల్వాన్ అనే కన్నడ చిత్రంలో కూడా నటించింది. 2022లో రన్ వే 34 అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఈ ఏడాది విడుదలైన షష్టిపూర్తి అనే తెలుగు చిత్రంలో కూడా నటించింది.
సినిమాలలోనే కాదు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2012లో ' నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహ' అనే సీరియల్ ద్వారా తెరకు పరిచయమైన ఆకాంక్ష.. అక్కడ నుంచి పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ఇకపోతే ఈ సీరియల్ లో ఉత్తమ నటన కనబరిచినందుకు గానూ ఈమె 2012లో బంగారు అవార్డులకు నామినేట్ కూడా అయ్యింది. అయితే 2012లో వచ్చిన ఇండియన్ టెల్లీ అవార్డుల్లో భాగంగా ఇదే సీరియల్ కి ఉత్తమ నూతన నటి విభాగంలో అవార్డ్ ను దక్కించుకోవడం గమనార్హం. 2018లో ఏడవ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులకు గానూ ఉత్తమ మహిళ అరంగేట్రం విభాగంలో మళ్లీ రావా చిత్రానికి కూడా నామినేట్ అయ్యింది ఆకాంక్ష సింగ్.
