హాట్ డోస్ పెంచేసిన ఆయిషా శర్మ.. కుర్రకారుకు నిద్రపడుతుందా?
ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా బికినీని తలపించేలా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.
By: Madhu Reddy | 5 Oct 2025 4:00 AM ISTప్రస్తుత కాలంలో పాపులారిటీ కోసం చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియా ను వేదికగా చేసుకుంటున్నారు. తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. కొంతమంది గ్లామర్ ఫోటోలతో ఫాలోవర్స్ ను పెంచుకుంటే.. మరికొంతమంది తమ వ్యక్తిగత విషయాలతో, ఆసక్తికర అంశాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇంకొంతమంది వస్త్రధారణతో కూడా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్లు ఏకంగా బికినీలు ధరించి హాట్ డోస్ పెంచేసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారని చెప్పవచ్చు.
అలా బికినీలతో సంచలనం సృష్టిస్తూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న వారిలో ప్రముఖ నటి ఆయిషా శర్మ కూడా ఒకరు. మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత నటిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాదు మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించి సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా బికినీని తలపించేలా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఒకవైపు తన ఎద అందాలను హైలెట్ చేస్తూనే.. మరోవైపు నడుము నాభి అందాలతో గిలిగింతలు పెట్టింది. థైస్ అందాలతో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ.. బెడ్ పై వెల్లకిలా పనుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు కుర్రకారు గుండెల్లో రైలు పరిగెట్టేలా చేస్తోంది.
ఆయిషా శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రకారులో హీట్ పెంచేశాయి. ఈ ఫోటోలు చూసిన ఫాలోవర్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫైర్, లవ్ సింబల్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయిషా శర్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆఈషా శర్మ విషయానికొస్తే 1989 జనవరి 25వ తేదీన బీహార్ భాగల్పూర్ లో జన్మించింది. మొదట ఆయుష్మాన్ ఖురానా ఐక్ వారి మ్యూజిక్ వీడియోలో నటించిన ఈమె.. ఆ తర్వాత హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ జయతే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.. 2018లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇందులో జాన్ అబ్రహం తో పాటు మనోజ్ బాజ్ పేయ్ కీలకపాత్రలు పోషించారు. ఇకపోతే ఈమె ఈ చిత్రం తర్వాత మరో చిత్రంలో నటించలేదు. కానీ 2022లో షైనింగ్ విత్ శర్మాస్ వెబ్ సిరీస్ లో నటించింది.
లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్ తో సహా అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరించిన ఈమె.. 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ లో ఒకరిగా కూడా ఎంపిక అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇలా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.
