శర్మా గాళ్ అందాల విందు
ఐషా శర్మ నిరంతర ఫోటోషూట్లు సోషల్ మీడియాల్లో వైరల్‌గా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 6 Oct 2025 11:41 PM ISTఐషా శర్మ నిరంతర ఫోటోషూట్లు సోషల్ మీడియాల్లో వైరల్‌గా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. నేహా శర్మ- ఐషా శర్మ దశాబ్ధ కాలంగా కెరీర్ కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నా అది అందని ద్రాక్షే అయింది. కానీ ఫోటోషూట్లతో నిరంతరం అభిమానులకు టచ్‌లో ఉన్నారు.
శర్మా గాళ్ ఈసారి కూడా స్పెషల్ అవతార్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఐషా ఆల్మోస్ట్ టాప్ లెస్ ఫ్రాకులో గుబులు పుట్టించిందని చెప్పాలి. ఇది ఇటీవలి కాలంలో నెవ్వర్ బిఫోర్ లుక్. అందుకే ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. అయితే రెగ్యులర్ ఫోటోషూట్లపై దృష్టి సారిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ కోసం ఏం చేస్తోందో అర్థం కాని గందరగోళం కనిపిస్తోంది.
వేడి అనేది సమస్య కాదు.. దానిని తిరస్కరించడం కూడా అంతే. ఒకసారి మీరు దానిని సొంతం చేసుకున్న తర్వాత, అది మిమ్మల్ని ఇకపై బంధించదు. మీ ఉనికి తాలూకా మరో లేయర్ గా మారుతుంది.. అనే అందమైన క్యాప్షన్ ని ఇచ్చింది ఈ భామ. ఐషా శర్మ ధరించిన షోల్డర్ లెస్ ఫ్రాక్ ఇప్పుడు ఇంటర్నె ట్ లో గుబులు రేపుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. .శర్మాగాళ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఇటీవ బెటర్ మెంట్ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాల్లో నిరంతరం అభిమానుల కోసం స్పెషల్ ట్రీట్ ని ప్లాన్ చేస్తూనే ఉంది.
